ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ దే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

0
1846

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో బెస్ట్ వెపన్స్ లో అన్నీంటికన్నా ముందు చెప్పుకునే ఆయుధం సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ వాడిన ఆయుధం అనే చెప్పాలి..అంతకుముందు వచ్చిన సినిమాలు కానీ తర్వాత వచ్చిన సినిమాల్లో కానీ ఆ కత్తిని మించిన కత్తి రాలేదు.

కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సింహాద్రి డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఆ కత్తిని మరో సినిమాలో ఎందుకని వాడలేదు అని అడగ్గా ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ కే సొంతం….ఎన్టీఆర్ తప్ప మరెవరు ఆ కత్తిని వాడకూడదు అని చెప్పాడట.

కాగా ఎన్టీఆర్ కూడా సింహాద్రి తర్వాత ఎందుకనో ఇప్పటివరకు ఆ కత్తిని టచ్ చేయలేదు…సరైన కథ దొరికినప్పుడు కచ్చితంగా సినిమాలో ఎదో ఒక చోట ఆ కత్తిని వాడుటాడని సన్నిహుతులు చెబుతున్నారట…ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ మరోసారి సింహాద్రి కత్తి పట్టుకుంటే చూడాలని ఉందని అభిప్రాయపడుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here