అదిరింది ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1501

  కోలివుడ్ లో రజినీ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇలయధలపతి విజయ్…. హిట్స్ కి ఫ్లాఫ్స్ సంభందం లేకుండా రికార్డులు సృష్టించే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ దీపావళి కి తమిళ్ తో పాటు తెలుగు లోను రిలీజ్ కావాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు 21 రోజుల తర్వాత తెలుగు లో అదిరింది పేరుతొ రిలీజ్ అయ్యి అదుర్స్ అనిపించే ఓపెనింగ్స్ ని……

సొంతం చేసుకుని తెలుగు లో విజయ్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనర్ గా నిలిచి అందరికీ షాక్ ఇవ్వనుంది. కాగా సినిమా మొదటి రోజు వసూళ్లు ఎలా వస్తాయి అనేది ఆసక్తి కరంగా మారగా సుమారు 400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా బి సి సెంటర్స్ లో కుమ్మేసింది.

మొదటి రోజు ఇనీషియల్ లెక్కల ప్రకారం సినిమా అవలీలగా 1.2 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోవడం ఖాయం అంటున్నారు. విజయ్ కెరీర్ లో తెలుగు లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. ఇక సినిమా 5 కోట్లకు పైగా బిజినెస్ 6 కోట్ల టార్గెట్ ని మొదటి వారం లోనే ఫినిష్ చేసే చాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతుండటం విశేషం.

Related posts:

లై మూవీ 3వ రోజు కలెక్షన్స్...ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్
4 రోజుల్లో 30 కోట్లు...ఫిదా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది
పవర్ స్టార్ తోపు:---వీర లెవల్ అరచాకం ఇది
వరుణ్ తేజ్ ఫిదా...మొదటిరోజు వసూళ్లు...కుమ్మేశాడు
ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ దే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
జనతాగ్యారేజ్ ఇండస్ట్రీ రికార్డ్ 5.5 కి జైలవకుశ బ్రేక్ వేస్తుందా లేదా??
7 రోజుల్లో ఆల్ టైం టాప్ 4 కి ఎన్టీఆర్...ఊచకోతే ఇది
రంగస్థలం షూటింగ్ పూర్తి...కానీ దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్
హలో కి అఖిల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఓ అజ్ఞాతవాసి...ఈ టార్గెట్ ని అందుకుంటావా??
ఛలో ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇది కన్ఫాం చేయి అఖిల్...ఫ్యాన్స్ రచ్చ చేస్తారు
ఇద్దరు కొట్టుకున్నారు...తలైవా హీరో అయ్యాడు!!
మహేష్ 640k..అల్లుఅర్జున్ 720k..చరిత్రకెక్కిన అల్లుఅర్జున్
27 కోట్లకు అమ్మితే...ఎంతోచ్చిందో తెలుసా??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here