జైలవకుశ తర్వాత బాబీ కలిసిన మొదటి హీరో ఇతనే!!

0
1630

  పవర్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బాబీ… ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్నా కానీ ఆ సినిమా క్రియేటివిటీ లో పవన్ కే ఎక్కువ భాగం ఉందని తెలిసినా కానీ ఆ ఫ్లాఫ్ మూవీ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడానికి ఎ హీరో ముందుకు రాలేదు.

ఇలాంటి సమయం లో ఎవ్వరూ ఊహించని విధంగా వరుస విజయాలతో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మూడు డిఫెరెంట్ రోల్స్ లో చూపించి మెప్పించిన దర్శకుడు బాబీ ఆ సినిమా రిలీజ్ అయ్యి 5 నెలలు కావస్తున్నా ఇప్పటికీ తన అప్ కమింగ్ మూవీ ని కమిట్ కాలేదు.

కొందరితో చేస్తున్నాడు అనే టాక్ వచ్చినా ఎవ్వరితోను ఫైనల్ కాలేదు. కానీ జై లవకుశ రిలీజ్ తర్వాత బాబీ కలిసిన కథ చెప్పి మెప్పించిన మొదటి హీరోగా అక్కినేని నాగ చైతన్య నిలిచాడని అంటున్నారు. ప్రస్తుతం సవ్యసాచి పనుల్లో బిజీ గా ఉన్న చైతు ఆ సినిమా అయిన వెంటనే ఈ సినిమా మొదలు పెట్టె చాన్స్ ఉందని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పు కుంటున్నారు.

Related posts:

తెలుగు సినిమాల్లో ఆల్ టైం 6 వ ప్లేస్ లో ఫిదా...చారిత్రిక రికార్డ్
సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్...మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన మెగాస్టార్  
అక్షరాలా 9 నిమిషాల్లో భీభత్సం..టాప్ 35 లో చోటు
వెండితెర అయినా బుల్లితెర అయినా ఒక్కటే ఎన్టీఆర్ తోపు అనిపించుకున్నాడు
#ఎన్టీఆర్28 దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్...150 రోజుల వెయిటింగ్ ఇది
ఆ 3 సినిమాలు ఫ్లాఫ్ అని తెలుసు...4 వ సినిమా దెబ్బెసింది....టోటల్ ఇండస్ట్రీ షాక్
రచ్చ లేపే కాంబో..ఎన్టీఆర్28...థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
మెగాస్టార్ దెబ్బకి 30 కోట్లు..టోటల్ ఇండియా మొత్తం ఊపేస్తున్న వార్తా
గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
ఓరిదేవుడా!!...అక్షరాలా 60 కోట్ల ఫేక్ కలెక్షన్స్...షాకింగ్ న్యూస్ ఇది
3 లక్షల లైక్స్ కి అజ్ఞాతవాసి టీసర్ కి ఎంత టైం పట్టిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫైనల్ గా సంక్రాంతి సినిమాలలో ప్రేక్షకుల ఓటు ఈ సినిమాకే
తొలిప్రేమ సూపర్ హిట్...ఇప్పుడు రేటు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!!
తనతో సినిమా అంటూ వచ్చిన డైరెక్టర్ తో పవర్ స్టార్ షాకింగ్ కామెంట్స్!!
ఎన్టీఆర్28 పై సెన్సేషన్ కామెంట్స్ చేసిన పూజా హెడ్గే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here