అజ్ఞాతవాసి & జై సింహా కి ఇది అల్టిమేట్ న్యూస్…

0
817

  భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన పవన్ కల్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’, హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ‘జై సింహా’లకు ఒక రకంగా ఇది గుడ్ న్యూసే. ఈ నెల 26 వరకు ఈ రెండింటికి ఎదురులేనట్టే. అప్పటి వరకు మరో సినిమా ఏదీ విడుదలకు లేకపోవడంతో ఈ రెండింటి హవా కొనసాగే అవకాశం ఉంది. తమిళ హీరో సూర్య ‘గ్యాంగ్’, రాజ్‌తరుణ్ ‘రంగులరాట్నం’ సినిమాలు విడుదలైనప్పటికీ వాటినెవరూ పట్టించుకోవడం లేదు.

దీంతో పవన్, బాలయ్య సినిమాలకు ఢోకా లేనట్టే. ఈ రకంగా చూస్తే ‘అజ్ఞాతవాసి’కి ఇది గుడ్ న్యూసే. నష్టాల నుంచి కొంతవరకైనా తేరుకునే అవకాశం ఉంటుందని టాలీవుడ్ టాక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అభిమానుల అంచనాలను తలకిందులు చేసి డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

మరోవైపు సంక్రాంతి సెంటిమెంట్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమా ‘జై సింహా’ హిట్ టాక్‌తో బి, సి సెంటర్లలో భారీ విజయం నమోదు చేసింది. ఇప్పుడు బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడంతో మరో పది రోజులు ఈ రెండు సినిమాల హవా కొనసాగే అవకాశం ఉంది. మరి ఎ సినిమా ఈ అవకాశం ఎక్కువగా వాడుకుంటుందో చూడాలి…

Related posts:

నితిన్ లై ఫస్ట్ రివ్యూ...హిట్టా ఫట్టా
నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ డే కలెక్షన్స్...బాక్స్ ఆఫీస్ ఊచకోత
6 రోజుల్లో జయజానకినాయక టోటల్ షేర్ అండ్ గ్రాస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నితిన్ లై 7 రోజుల కలెక్షన్స్...భారీ డిసాస్టర్
ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఫిదా మరో అల్టిమేట్ రికార్డ్
1.8 కోట్లకు అమ్మితే 30 లక్షలు వచ్చింది...ఎక్కడ తప్పు జరిగిందంటే!!
పవర్ స్టార్ తోపు:---వీర లెవల్ అరచాకం ఇది
ఫిదా 5 వ రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి ఈ వీర విద్వంసం అసలు??
అదిరింది మూవీ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా ఫట్టా
గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
రంగస్థలం షూటింగ్ పూర్తి...కానీ దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్
రవితేజ "టచ్ చేసి చూడు" సెన్సార్ టాక్...ఊచకోత ఖాయం!!
తొలిప్రేమ జస్ట్ 5.5 కోట్లే...కాచుకోండి!!
జైసింహా@50 డేస్...సెంటర్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here