అజ్ఞాతవాసి ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లెంత్ ఎంతో తెలుసా??

0
321

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి పై నెలకొన్న అంచ నాలు ఎలాంటి వో అందరి కీ తెలిసిందే… భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా పై క్రేజ్ రోజు రోజుకి పెరుగు తూనే ఉంది కానీ ఎక్కడ తగ్గడం లేదు… కాగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనుల ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..

కాగా సినిమా టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 38 నిమిషాలు ఉంటుందని…అందులో మొదటి అర్ధభాగం సరిగ్గా 1 గంటా 18 నిమిషాలు అలాగే రెండో అర్ధభాగం సుమారు 1 గంటా 20 నిమిషాలు ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక రాహుల్ ద్రావిడ్ యాడ్స్ తో కలిపి మరో 5 నిమిషాలు యాడ్ కాబోతుందని అంటున్నారు. 10 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి 9 నుండే భారీ ఎత్తున స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు…అప్పటి నుండి రచ్చ మొదలు అవుతుంది.

Related posts:

టైగర్ రికార్డులు బ్రేక్ చేయడానికి టైగరే రావాలి
తెలుగు సినిమాల్లో ఆల్ టైం 6 వ ప్లేస్ లో ఫిదా...చారిత్రిక రికార్డ్
#ఎన్టీఆర్28...పూనకాలు తెప్పించే లేటెస్ట్ న్యూస్
రాజా ది గ్రేట్ హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??
ట్రెండింగ్ లో తోపు...జస్ట్ న్యూస్ కే వరల్డ్ వైడ్ ట్రెండ్
జైలవకుశ 50 రోజుల పోస్టర్...ఊచకోతే ఇది
రెండు రోజుల్లో 6 కోట్లు...విజయ్ కెరీర్ బెస్ట్ రికార్డ్
2016 మాత్రం యునానిమస్....ఎన్టీఆర్ పవర్ ఇది
అక్కినేని పేరు తొలగించారు...అవార్డు మార్చారు!!
బ్రేకింగ్ న్యూస్...ఈ రోజు అజ్ఞాతవాసి టీసర్ రిలీజ్ (టైం) ఇదే !!
హలో కి అఖిల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఓపెన్ ఛాలెంజ్...ఇండస్ట్రీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అల్లుఅర్జున్!!
25 న అవుట్...రీజన్ ఇదేనా!!
పవన్ చేతులెత్తేశాడు....ఆ కథ కి హీరో ఎవరు??
మహేష్ 640k..అల్లుఅర్జున్ 720k..చరిత్రకెక్కిన అల్లుఅర్జున్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here