అజ్ఞాతవాసి రెండో రోజు (సీడెడ్) పఅరిస్థితి ఊహాతీతం(వర్మ)!!

0
1109

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మొదటి రోజు సంచలాన కలెక్షన్స్ ని సాధించి భీభత్సం సృష్టించగా రెండో రోజు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్ ని సాధిస్తూ బయ్యర్లకి థియేటర్ ఓనర్స్ కి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది… సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు ఓపెనింగ్స్ పరంగా చాలా తక్కువ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని ఒకింత షాక్ ని కలగజేసింది.

కాగా రెండో రోజు అన్ని ఏరియాలలోకి సీడెడ్ ఏరియాలో పరిస్థితి మిగిలిన ఏరియాలతో పోల్చితే మరింత దయనీయంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొదటి రోజు నుండే ఇక్కడ అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నా 3.3 కోట్లకే పరిమితం అయ్యింది.

ఇక రెండో రోజు దాదాపు 70% డ్రాప్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం…దాంతో ఇక్కడ సినిమాకి 1 కోటి షేర్ రెండో రోజు వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. నైట్ షోల లో కొంత గ్రోత్ చూపితే కొంచం ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా అక్కడ 17 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది…మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here