అజ్ఞాతవాసి కి మొదటి ఎదురుదెబ్బ…ఇలా జరిగింది ఏంటి!!

0
694

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ లెవల్ లో భీభత్సం సృష్టించింది…కానీ కొన్ని ఎరియాలకే ఇది పరిమితం అవ్వడం ఇప్పుడు టోటల్ టాలీవుడ్ కే దిమ్మతిరిగే షాక్ లా మారింది అని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో మాత్రం భీభత్సమైన రికార్డు ను నమోదు చేసి చరిత్ర సృష్టించిన ఈ సినిమా మిగిలిన ఏరియాల్లో షాక్ ఇచ్చింది.

మరీ ముఖ్యంగా మెగా హీరోలకి ఫుల్ క్రేజ్ ఉండే సీడెడ్ ఏరియాలో సినిమా మొదటి రోజు వసూళ్ళ పరంగా 5 కోట్లకు ఏమాత్రం తక్కువ కానీ కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా సినిమాపై సోషల్ మీడియా లో వచ్చిన తీవ్ర వ్యకిరేకత సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది.

దాంతో మొదటి రోజు సీడెడ్ ఏరియాలో కేవలం 3.3 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఈ సినిమా…ఇక్కడ సినిమా 16 కోట్ల బిజినెస్ చేసింది…లాంగ్ వీక్ లో సినిమా ఇక్కడ హోల్డ్ చేయకుంటే డిస్ట్రిబ్యూటర్లకి రక్తకన్నీరు రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు, మరి ఎం జరుగుతుందో చూడాలి.

Related posts:

మూడు సినిమాల బడ్జెట్ & బిజినెస్...ఫస్ట్ హిట్ సినిమా ఎదో తెలుసా??
ఇది కదా అసలు సిసలు న్యూస్...ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది
పైసావసూల్ ఫస్ట్ డే కలెక్షన్స్...అనుకున్నది ఒకటి-అయ్యింది మరోటి
400 థియేటర్స్...ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డులు ఖాయం!!
బాలీవుడ్ టాప్ హీరోయిన్ చెర్రి సినిమాలో ఐటమ్ సాంగ్...ఫ్యాన్స్ కి పూనకాలే
6 వ రోజు జైలవకుశ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
GST లో కూడా ఊచకోతే...సౌత్ టాప్ 5 చోటు
భాగమతి ఓవర్సీస్ రైట్స్.....రికార్డ్ లెవల్ రేటు!!
హలో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
ఆ సెటిల్ మెంట్ సరిపోదు..ఇంకా కావాలి...త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లార్గో వించ్ డైరెక్టర్
ఏందీ సామి ఇది...షోలు కాన్సిల్ అవ్వడం...అదీ 2-3 రోజుల్లో...చరిత్రలో తొలిసారి
3 రోజుల్లో 74 కోట్లు...ఇదీ అజ్ఞాతవాసి కలెక్షన్స్ !!
హీరో కామెంట్...నా సినిమా ఎప్పుడో నాకే తెలియదు!
ఇంటెలిజెంట్ కి అక్కడ ఇచ్చిన రేటింగ్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
ఈ న్యూస్ నిజం అయితే ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్ ఖాయం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here