అజ్ఞాతవాసి తమిళనాడు లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
500

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సౌత్ మొత్తం ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.. అక్కడి నుండే రీమేక్ అయిన అక్కడే మళ్ళీ రిలీజ్ అయిన కాటమరాయుడు సినిమాకే అక్కడ 2.26 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటే అక్కడ పవర్ స్టార్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అంతటి క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 సినిమా అజ్ఞాతవాసి అక్కడ కూడా అల్టిమేట్ లెవల్ లో రిలీజ్ కానుంది.

సినిమా తమిళనాడు లో సుమారుగా 150 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం…తమిళ్ బిగ్గెస్ట్ మూవీస్ కూడా అక్కడ సుమారు 500 నుండి 600 వరకు మాత్రమే థియేటర్స్ ని దక్కించుకోగలవు…ఇక సంక్రాంతి టైం లో అయితే మరీ తక్కువ.

అలాంటిది జనవరి 10 న అన్ని సినిమాల కన్నా ముందు రిలీజ్ అవుతుండటంతో అక్కడ సినిమాకు 150 థియేటర్స్ దొరుకుతున్నాయని అంటున్నారు. దాంతో మొదటి 3 రోజుల్లో కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం ఖాయం అంటున్నారు. తర్వాత తమిళ్ సినిమాల కోసం థియేటర్స్ వెనక్కి వెళతాయి… దాంతో అజ్ఞాతవాసి అక్కడ ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అని ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related posts:

చస్...లవ కుమార్ అఫీషియల్ టీసర్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్
రామ్ చరణ్ మళ్ళీ షాక్ ఇచ్చాడు...ఫ్యాన్స్ కి పండగే ఇది
7 రోజుల్లో ఆల్ టైం టాప్ 4 కి ఎన్టీఆర్...ఊచకోతే ఇది
హోమ్ గ్రౌండ్ లో నిన్ను కొట్టేవారే లేరు..ఎన్టీఆర్ సంచలన రికార్డ్
12 రోజుల్లో 130 కోట్లు!!....యంగ్ టైగర్ భీభత్సం సృష్టించాడు
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టారు
జైలవకుశ 50 రోజుల టోటల్ సెంటర్స్ డీటైల్స్....
అదిరింది ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
రంగస్థలం షూటింగ్ పూర్తి...కానీ దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్
హలో 4 డేస్ నైజాం కలెక్షన్స్...బిజినెస్ లో ఎంత రికవరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కర్ణాటక స్టేట్ దద్దరిల్లింది సామి....పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం
ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్...త్రివిక్రమ్ ఎన్టీఆర్ లు సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు!!
మహేష్ వెనక్కి తగ్గితే...బన్నీ షాక్ ఇచ్చాడు
తొలిప్రేమ జస్ట్ 5.5 కోట్లే...కాచుకోండి!!
అఖిల్ 3 వ సినిమా రేసులో 5 వ దర్శకుడు ఇతనే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here