ఏందీ సామి ఇది…షోలు కాన్సిల్ అవ్వడం…అదీ 2-3 రోజుల్లో…చరిత్రలో తొలిసారి

0
3082

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం ఎన్నో కష్టాలు పడుతుంది… తొలిరోజు చరిత్ర సృష్టించినా రెండో రోజు నుండే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్న సినిమా మొత్తం మీద రెండో రోజు 3.7 కోట్ల షేర్ ని అందుకోవడం చూసి టోటల్ టాలీవుడ్ షాక్ అవుతుంది…మీడియం రేంజ్ సినిమాలు ఫిదా, MCA లాంటివి కూడా రెండోరోజు ఈ మొత్తాన్ని దాటడం నిజంగా షాకింగే….

కానీ ఇక్కడ మరో విచారకరమైన వార్తా ఏంటి అంటే….పవర్ స్టార్ లాంటి అల్టిమేట్ క్రేజ్ ఉన్న హీరో సినిమా రెండో రోజు మూడో రోజు చాలా ఏరియాల్లో జనాలు లేక షోలు కాన్సిల్ చేయాల్సిన పరిస్థితి అట….ఇది నిజంగానే ట్రేడ్ కి దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇంత ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సినిమా సింగిల్ స్క్రీన్స్ లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు పేపర్స్ లో పడటంతో సినిమా పరిస్థితి మరింత మందికి చేరువ అయ్యింది…ఆ ప్రభావం ఇప్పుడు కలెక్షన్స్ పై మరింత ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here