పాపం అఖిల్…క్రేజీ సినిమా కోల్పోయాడు…ఇదే ఆ సినిమా!!

0
295

  రామ్ హీరోగా కొత్త సినిమా గురించిన కబుర్లు వచ్చేశాయి. టైటిల్ తో పాటు.. టైటిల్ లోగోను కూడా రివీల్ చేసేశారు. హలో గురూ ప్రేమకోసమే అంటూ.. ఓ క్యూట్ లవ్ స్టోరీతో అలరించనున్నాడు ఎనర్జిటిక్ హీరో. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. నేను లోకల్ తర్వాత.. ఇదే నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా.. ఓ సినిమా వస్తుందని అన్నారు. అఖిల్ హీరోగా ఈ చిత్రం రూపొందుతుందనే టాక్ గట్టిగానే వినిపించింది. స్టోరీ డిస్కషన్స్ అవీ బాగానే నడిచాయ్ కానీ.. సినిమా మాత్రం ఫైనల్ కాలేదు.

అప్పుడు ఆ సంగతులు పక్కకు వెళ్లిపోగా.. ఇప్పుడు రామ్ తో సినిమా గురించిన ప్రకటన వచ్చింది. అయితే.. అప్పుడు అఖిల్ కు చెప్పిన స్టోరీనే ఇప్పుడు రామ్ తో తీస్తున్నాడట నక్కిన త్రినాధరావు. ఎనర్జిటిక్ హీరోకు తగినట్లుగా.. సన్నివేశాల్లో కాసిన్ని మార్పులు చేశారట కానీ.. ఓవరాల్ గా స్టోరీ కాన్సెప్ట్ అంతా అదేనని అంటున్నారు.

విచిత్రం ఏంటంటే.. అప్పుడు కనుక అఖిల్ తో సినిమా ఖాయమైతే.. అనుపమనే హీరోయిన్ గా తీసుకుంటారని అన్నారు. ఇప్పుడు అదే భామను రామ్ కు జోడీగా ఫైనల్ చేశారు. పైగా హలో గురూ ప్రేమ కోసమే అనే టైటిల్ ను రిజిస్టర్ ను దిల్ రాజు.. అఖిల్ కోసమే రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడా టైటిల్ ను ఎనర్జిటిక్ హీరో కోసం ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ అఖిల్ కోసం రాసిన కథలోకే రామ్ వచ్చాడనే టాక్ కి బలం చేకూరుస్తున్నాయి.

Related posts:

6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పైసావసూల్ స్టేటస్...షాకింగ్
సెప్టెంబర్ 8 ఉదయం 10...సునామీ రాబోతుంది...కాచుకోండి
బాలకృష్ణ 101 మామూలు రచ్చ చేయట్లేదు...5 గంటల్లో భీభత్సం ఇది
ఎన్టీఆర్ సినిమాపై ఆ నిర్మాత నమ్మకం పీక్స్....ఆల్ టైం రికార్డు కొట్టాడు
నటవిశ్వరూపానికి ఇండస్ట్రీ మొత్తం షాక్
#ఎన్టీఆర్28...పూనకాలు తెప్పించే లేటెస్ట్ న్యూస్
4.5 టార్గెట్...1.5 రిజల్ట్...టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్
అన్ని రికార్డులు ఎన్టీఆర్ వి...ఈ ఒక్క రికార్డ్ మహేష్ ది
మిగిలిన హీరోలు 1 సారి...ఎన్టీఆర్ 2 సార్లు...2 ఇండస్ట్రీ రికార్డులు
ఈ జనరేషన్ హీరోలలో ఎవ్వరు సాధించని ఘనత...ఉత్తమ ||హీరో-విలన్||
ఏందీ సామి ఇది...షోలు కాన్సిల్ అవ్వడం...అదీ 2-3 రోజుల్లో...చరిత్రలో తొలిసారి
తొలిప్రేమ పై KTR రివ్యూ...ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు
100 రోజులు...ఫ్యాన్స్ కి విందు భోజనమే!!
ఆల్ టైం టాలీవుడ్ రికార్డ్ నెలకొల్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!!
NTR28...ఇది నిజం అయితే...పూనకాలే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here