అఖిల్ హలో లో మెగాస్టార్….థియేటర్ దద్దరిల్లి పోయింది!!

0
723

  అఖిల్ నటించిన రెండో సినిమా హలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ బడ్జెట్ తో భారీ ప్రీ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ లో ఓపెన్ అవ్వగా థియేటర్స్ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది. కాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా దీనికి గాను స్పెషల్ గా సినిమా స్టార్టింగ్ కార్డ్స్ లో స్పెషల్ గా మెగాస్టార్ చిరంజీవి కి మరియు రామ్ చరణ్ లకు స్పెషల్ థాంక్స్ చెప్పుకోగా థియేటర్ లో ఉన్న ఆడియన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి…ఇప్పటికీ మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి బయటపడింది.

దాదాపు 1 నిమిషం పాటు థియేటర్ మొత్తం మెగాస్టార్ మెగాస్టార్ అంటూ అరుపులతో గోల చేయగా సినిమా మొదలు అయినప్పటి నుండి సినిమాలో లీనం అయిపోయారు. మొత్తం మీద సినిమా కి కూడా అంతటా పాజిటివ్ టాక్ వస్తుండటం తో కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది అని చెప్పొచ్చు.

Related posts:

అప్పట్లో నాగ...ఇప్పుడు జైలవకుశ..షాకింగ్ కంపారిజన్
టైగర్ రికార్డులు బ్రేక్ చేయడానికి టైగరే రావాలి
నేనే రాజు నేనేమంత్రి 6 రోజుల టోటల్ షేర్ అండ్ గ్రాస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1 లక్షా 50 వేల లైక్స్...అదీ 15 గంటల్లో....న్యూ రికార్డ్
#NTR29 పై ఇండస్ట్రీలో సంచలన వార్తలు...ఫైనల్ ఎవరో??
తగ్గేది లేదు....300 కోట్ల సినిమా అది నాకే కావాలి అంటున్న....??
కంచుకోటలో రావణుడి సునామీ 4 రోజుల్లో కెరీర్ బెస్ట్...2nd నాన్ బాహుబలి రికార్డ్
స్పైడర్ మొదటి రోజు వసూళ్ళ కి ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది
షాకింగ్ న్యూస్:-ఎన్టీఆర్ వల్ల 5 కోట్లు నష్టపోయాను అంటున్న....??
చిన్న సినిమాలో రామ్ చరణ్... 2 నిమిషాలు థియేటర్ షేక్ అయ్యింది సామి!!
NTR 241..రామ్ చరణ్ 291..ఏంటి సామి ఈ రచ్చ అసలు??
జై సింహా పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఇప్పుడు షాక్ ఎన్టీఆర్ నుండి రానుంది...కాచుకోండి!!
ఇది సాంపిల్ మాత్రమె...పూనకాలు తెప్పించే సీన్స్ ఎన్నో!
పవన్ కళ్యాణ్ 28 నిమిషాల్లో కొడితే మహేష్....??? షాక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here