హలో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

  అఖిల్ అక్కినేని నటించిన మొదటి సినిమా అఖిల్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వకుండా ఓపెనింగ్స్ పరంగా అఖిల్ కి తిరిగు లేని ఓపెనింగ్స్ ని ఇచ్చింది… అఖిల్ కెరీర్ లోనే కాకుండా అప్పటి టాలీవుడ్ టాప్ హీరోల రేంజ్ ఓపెనింగ్స్ ఆ సినిమాకి దక్కాయి… దాంతో అఖిల్ రెండో సినిమా కూడా అదే రేంజ్ లో సంచలనం సృష్టిస్తుంది అనుకున్న వాళ్లకి ఒకింత షాక్ ఇచ్చిన అఖిల్ హలో మొదటి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే…

రెండు తెలుగు రాష్ట్రాల్లో నాని మిడిల్ క్లాస్ అబ్బాయ్ నుండి పోటి ఎదుర్కొన్న అఖిల్ హలో టాక్ పరంగా నాని సినిమా కన్నా బెటర్ అనిపించుకున్నా కలెక్షన్స్ పరంగా వెనుకంజ లోనే ఉందని చెప్పాలి. కానీ సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ రావడం లాంగ్ వీకెండ్ లో హెల్ప్ అయ్యే అంశం అని చెప్పొచ్చు.

మొత్తం మీద మొదటి రోజు సినిమా అన్ని ఏరియాలలో కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల నుండి 7 కోట్ల మధ్యలో షేర్ ని 12 కోట్లవరకు గ్రాస్ ని కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది అఖిల్ కెరీర్ లో రెండో సినిమాతో రెండో కెరీర్ బెస్ట్ అవ్వగా టోటల్ గా అక్కినేని ఫ్యామిలీ మూవీస్ లో టాప్ 5 లో ఒకటిగా నిలిచే కలెక్షన్స్ అంటున్నారు.

Leave a Comment