37 కొట్టిన అఖిల్ “హలో”…కానీ రెండో డిసాస్టర్…

0
663

  అఖిల్ అక్కినేని నటించిన రెండో సినిమా హలో 2017 ఇయర్ ఎండింగ్ లో వచ్చిన సినిమాలలో ఒకటి. పోటిలో నాని MCA ఉన్నా కానీ ఫుల్ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా ఆ సినిమా తో పోల్చితే యునానిమస్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్ వసూళ్ళ ని సాధించడం లో మాత్రం తీవ్రంగా విఫలం అయ్యి పాజిటివ్ టాక్ ని వేస్ట్ చేసింది.

సోలో గా రిలీజ్ అయినా కానీ సినిమా పరిస్థితి చాలా బెటర్ గా ఉండేది కానీ పోటి లో క్లాస్ సినిమా కన్నా కమర్షియల్ సినిమానే గెలుస్తుందని నాని నిరూపించి ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతుంటే హలో మాత్రం టోటల్ రన్ ని ముగించి అందరినీ నిరాశ పరిచింది.

సినిమా టోటల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 19.9 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 37 కోట్ల మార్క్ ని అందుకుంది. కానీ సినిమా బిజినెస్ 32 కోట్లు అవ్వడంతో సినిమా టోటల్ గా 12 కోట్ల నష్టం తో అఖిల్ కెరీర్ లో రెండో డిసాస్టర్ గా నిలిచిపోయింది.

Related posts:

ఫిదా బడ్జెట్, బిజినెస్-లాభం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
సక్సెస్ మీట్ లో జైలవకుశ టీం రిలీజ్ చేయబోతున్నవి ఇవే
యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్...షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
125+5 షోలు....ఎన్టీఆర్ టైమింగ్ పీక్స్ అసలు!!!
రాజమౌళికి షాక్ ఇస్తూ ఎన్టీఆర్ తో ||200 కోట్ల|| సినిమా!
టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి లేని చారిత్రిక రికార్డ్ ని జైలవకుశ తో అందుకున్న ఎన్టీఆర్
నిర్మాతల అఫీషియల్ అనౌన్స్ మెంట్..జైలవకుశ ఫుల్ కలెక్షన్స్ ఇవే
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టారు
అక్కినేని పేరు తొలగించారు...అవార్డు మార్చారు!!
ఆక్సీజన్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్...దిమ్మతిరిగే షాక్ ఇది
బాలయ్య భీభత్సం...జై సింహా ప్రీమియర్ షో రివ్యూ!!
రవితేజ "టచ్ చేసి చూడు" సెన్సార్ టాక్...ఊచకోత ఖాయం!!
ఎవరికి వారే తోపులు....సమ్మర్ వార్ గెలిచేది ఎవరు??
ఇంటెలిజెంట్ డిసాస్టర్...ప్రొడ్యూసర్ నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
చిన్న సినిమా...సెన్సేషనల్ కలెక్షన్స్...ఇండస్ట్రీ మొత్తం షాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here