హలో కి అఖిల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
866

  అఖిల్ అక్కినేని నటించిన రెండో సినిమా హలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో రావడం లేదు…. కానీ నటుడిగా అఖిల్ కి సినిమాతో మంచి పేరు వచ్చింది అని చెప్పొచ్చు. ఇక డాన్సర్ గా అలాగే ఫైట్స్ విషయం లో అఖిల్ పెర్ఫార్మెన్స్ మాత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు హలో సినిమా కోసం అఖిల్ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఆసక్తి కరంగా మారింది.

ఓన్ ప్రొడక్షన్ లోనే సినిమా చేసినప్పటికీ ఈ సినిమా కోసం అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉండొచ్చు అంటూ ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. కచ్చితంగా ఇంత అని చెప్పకున్నా ఈ సినిమా కోసం అఖిల్ రెమ్యూనరేషన్ పరంగా సుమారు 3 కోట్ల మేర తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు.

ఓన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమానే అయినా నిర్మాత నాగార్జున రెమ్యునరేషన్ విషయంలో అందరినీ ఓకేలా చూడటంతో అఖిల్ కి రెమ్యునరేషన్ పరంగా 3 కోట్ల మేర ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మొదటి సినిమా అఖిల్ కి అఖిల్ సుమారు 4.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట… ఇప్పుడు రెండో సినిమా కి 1.5 కోట్లు తక్కువగా 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.

Related posts:

ఇదీ రికార్డ౦టే...30 గంటలు పక్క రాష్ట్రం ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోయింది
సూపర్ స్టార్ [స్పైడర్] 7 వ రోజు స్టేటస్...షాకింగ్ అప్ డేట్
మిగిలిన హీరోలు 1 సారి...ఎన్టీఆర్ 2 సార్లు...2 ఇండస్ట్రీ రికార్డులు
విజయ్ రోల్ లో ఎన్టీఆర్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది!!
బ్రేకింగ్ న్యూస్...ఈ రోజు అజ్ఞాతవాసి టీసర్ రిలీజ్ (టైం) ఇదే !!
60 నిమిషాల్లో 2 మిలియన్స్...ఏంటి సామి ఈ అరాచకం!!
కృష్ణుడి పై కామెంట్ చేసిన గోపాలుడు....రచ్చ రచ్చే ఇక
MCA డే 2 స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని!!
2017 టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు ఇవే
100 కోట్ల చారిత్రిక రికార్డ్ కి నాని ఎన్ని కోట్ల దూరంలో ఉన్నాడో తెలుసా??
అజ్ఞాతవాసి దెబ్బతో కుదేలయిన త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా??
ప్రయోగాలు కాన్సిల్...ఫైనల్ కాన్సెప్ట్ ఇదే!!
ఏం స్పీడ్ రా బాబు...మెగా పవర్ స్టార్ కుమ్మేస్తున్నాడు!!
మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇండస్ట్రీ షాక్ అయ్యేలా NTR 28
తగ్గేది లేదు...5 వ రోజు కూడా ఊచకోత కోసిన తొలిప్రేమ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here