హలో కి అఖిల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
441

  అఖిల్ అక్కినేని నటించిన రెండో సినిమా హలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో రావడం లేదు…. కానీ నటుడిగా అఖిల్ కి సినిమాతో మంచి పేరు వచ్చింది అని చెప్పొచ్చు. ఇక డాన్సర్ గా అలాగే ఫైట్స్ విషయం లో అఖిల్ పెర్ఫార్మెన్స్ మాత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు హలో సినిమా కోసం అఖిల్ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఆసక్తి కరంగా మారింది.

ఓన్ ప్రొడక్షన్ లోనే సినిమా చేసినప్పటికీ ఈ సినిమా కోసం అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉండొచ్చు అంటూ ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. కచ్చితంగా ఇంత అని చెప్పకున్నా ఈ సినిమా కోసం అఖిల్ రెమ్యూనరేషన్ పరంగా సుమారు 3 కోట్ల మేర తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు.

ఓన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమానే అయినా నిర్మాత నాగార్జున రెమ్యునరేషన్ విషయంలో అందరినీ ఓకేలా చూడటంతో అఖిల్ కి రెమ్యునరేషన్ పరంగా 3 కోట్ల మేర ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మొదటి సినిమా అఖిల్ కి అఖిల్ సుమారు 4.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట…ఇప్పుడు రెండో సినిమా కి 1.5 కోట్లు తక్కువగా 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here