అల్లుఅర్జున్ కొట్టలేదు…ఇక 30 కొట్టే హిస్టారికల్ హీరో ఎవ్వరు??

బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ టోటల్ గా మారిపోయింది…మన హీరోలు నటించిన సినిమాలకు తొలిరోజే ఆల్ టైం హిస్టారికల్ కలెక్షన్స్ వస్తున్నాయి..కాగా బాహుబలి పార్ట్ 1 తర్వాత 20 కోట్లు కొల్లగొట్టిన మన హీరోలు…..

బాహుబలి 2 తర్వాత తొలిరోజు 30 కోట్ల షేర్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు చెబుతున్నారు…కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాథం తొలి రోజు 20 కోట్ల మార్క్ ని మాత్రమె అందుకుని 30 కోట్లకి దూరంలో ఆగిపోయినా అల్లుఅర్జున్ కెరీర్ బెస్ట్ ని కొట్టేసింది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ టాప్ 3 హీరోలు పవన్-ఎన్టీఆర్-మహేష్ ల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ఎవరు ముందుగా 30 కోట్ల మార్క్ ని అందుకోగలరో అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు…అందరికన్నా ముందు ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి ఆశలు అన్నీ ఎన్టీఆర్ పైనే ఉన్నాయి ట్రేడ్ వర్గాల్లో…

Leave a Comment