అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట…ఇండస్ట్రీ షాక్

0
2483

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం ఫ్లాఫ్ టాక్ తోనూ అద్బుతమైన వసూళ్లు కురి పించి బాక్స్ ఆఫీస్ రికార్డులు దుమ్ము దులిపేస్తూ ఏకంగా 70.60 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. కాగా సినిమా ఫ్లాఫ్ టాక్ కే ఈ రేంజ్ వసూళ్లు రావడం పై కొందరు విమర్శిస్తున్నా అల్లుఅర్జున్ రేంజ్ సినిమా సినిమాకి పెరి గిందని… అందుకే యావరేజ్… బిలో యావరేజ్ కంటెంట్ తోనూ సంచలనం సృష్టిస్తున్నాడని అంటు న్నారు.

సరైన సినిమా పడితే అల్లుఅర్జున్ రేంజ్ ఏంటో అర్ధం అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రైటర్ నుండి డైరెక్టర్ అవుతున్న వక్కంతం వంశీ డైరెక్షన్ లో నాపేరుసూర్య నాఇల్లుఇండియా సినిమా చేస్తున్న అల్లుఅర్జున్ ఆ సినిమాతో తన రియల్ బాక్స్ ఆఫీస్ సత్తా ఏంటో చూపిస్తాడో చూడాలి.

శరవేగంగా శూరింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పేక్షకుల ముందుకు రానుందట…ప్రతీ సమ్మర్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధిస్తున్న అల్లుఅర్జున్ వచ్చే ఏడాది ఎలాంటి భీభత్సం సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here