ఈ న్యూస్ తెలిస్తే అల్లుఅర్జున్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే

1
239

  కొన్నిసార్లు సహజత్వం కోసం కాస్త కష్ట పడాల్సిందే. సెట్ వేసి పని కానిచ్చేస్తామంటే వర్కవుట్ కాదు. నా పేరు సూర్య సినిమా లో కూడా ఇలాంటి సన్నివేశాలే కొన్ని ఉన్నాయి. ఇండో-పాక్ బోర్డర్ లో తీయాల్సిన ఎపిసోడ్ ఇది. ఇలాంటి సన్నివేశాల్ని సెట్ వేసి తీస్తే అంత సహజంగా రావు. అందుకే బన్నీ తో పాటు యూనిట్ అంతా బోర్డర్ కు వెళ్లింది. గడ్డ కట్టించే చలిలో సినిమా కు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తోంది.

ప్రస్తుతం భారత్-పాక్ సరిహద్దులో మైనస్ 12డిగ్రీల సెల్సియస్ లో నా పేరు సూర్య సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తున్నట్టు ప్రకటించింది యూనిట్. వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా ఈ సన్నివేశాల్ని బోర్డర్ లోనే తీయాలని బన్నీ ఫిక్స్ అయ్యాడట. అందుకే ఎముకలు కొలికే చలిని సైతం లెక్కచేయకుండా ఈ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారట. సినిమాలో ఈ సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయని అంటోంది యూనిట్.

నా పేరు సూర్య సినిమాకు సంబంధించి సెకెండ్ సింగిల్ ను వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 27న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి రెండోరోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ట్రేడ్ లో జైలవకుశ ఎక్స్ పెర్టేషన్స్...ఆ మార్క్ ఖాయం
వరుణ్ తేజ్ ఫిదా...మొదటిరోజు వసూళ్లు...కుమ్మేశాడు
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి ఈ వీర విద్వంసం అసలు??
నటవిశ్వరూపానికి ఇండస్ట్రీ మొత్తం షాక్
2 రోజుల్లో 20 కోట్లు....మాస్ రాజా కుమ్మేశాడు
స్పైడర్ 9.7....రాజా ది గ్రేట్ 11...టోటల్ ఇండస్ట్రీ షాక్
16 న అక్కినేని ఫ్యాన్స్ కి పండగే ఇక!!
సినిమాకు పెట్టింది 30....వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన డబ్బింగ్ సినిమా...టోటల్ టాలీవుడ్ షాక్
MCA డే 2 స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని!!
40 రోజులు మాత్రమె టైం ఇచ్చిన పవన్ కళ్యాణ్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ న్యూస్!
26-28..జైలవకుశ TRP రేటింగ్....రికార్డుల బెండు తీయడం ఖాయం!!
రామ్ చరణ్ ఇంత షాక్ ఇచ్చాడేంటి!!
పాపం దిల్ రాజు...పెట్టింది కొండంత...వచ్చింది గోరంత....షాకింగ్ న్యూస్!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here