అల్లుఅర్జున్ న్యూ మూవీ లేటెస్ట్ అప్ డేట్…ఫ్యాన్స్ కి పూనకాలే

0
1278

టాలీవుడ్ వరుస 50 కోట్ల హీరో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా…రెండు వరుస 70 కోట్ల సినిమాల తర్వాత రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకులముందుకు రాబోతుంది.

కాగా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా అల్లుఅర్జున్ కనిపించనున్న విషయం తెలిసిందే….కాగా ఆ రోల్ సరైనోడులో అల్లుఅర్జున్ చేసిన మాస్ రోల్ ని మించే మాస్ గా ఉండబోతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఓ యాంగ్రీ యంగ్ మాన్ ఆర్మీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది…తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడా లేదా అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని వార్తలు శిఖారు చేస్తున్నాయి…ఇదే కనుక నిజమైతే అల్లుఅర్జున్ నుండి మరో హార్ట్ కోర్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చూడొచ్చు…

Related posts:

చస్...పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్
మూడో రోజు ఏ సినిమా లీడింగ్ లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు!!
అందరికీ క్రేజ్ ఒకెత్తు...పవర్ స్టార్ పవర్ ఒకెత్తు...ఈ రికార్డ్ అరాచకం [అసలు]
పైసావసూల్ 3 వ రోజు కలెక్షన్స్....దెబ్బ గట్టిగా తాకింది బాబోయ్
జైలవకుశ భీభత్సం...జ్యూక్ బాక్స్ రికార్డ్
అర్జున్ రెడ్డి 10డేస్ కలెక్షన్స్...భీభత్సమైన బ్లాక్ బస్టర్
మహేష్-ఎన్టీఆర్-పవన్ ల సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు
6 రోజుల్లో 110 కోట్లు...బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేస్తున్న ఎన్టీఆర్
మహానుభావుడు ఫస్ట్ డే కలెక్షన్స్...రచ్చ రచ్చే
అదిరింది తెలుగులో హిట్ కావలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??
రంగస్థలం 1985 కి పోటిగా ఆ చారిత్రిక సినిమా...షాక్ లో టాలీవుడ్!!
అన్నిచోట్లా తోపు...ఈ ఒక్క చోటే వీక్...ఈసారి 25 కొట్టాలి సామి!!
బ్రేకింగ్ న్యూస్...ఈ రోజు అజ్ఞాతవాసి టీసర్ రిలీజ్ (టైం) ఇదే !!
4 వ హలో స్టేటస్...దిమ్మతిరిగే షాక్ మరోసారి!!
స్టార్ హీరోలను మించిన జయజానకినాయక TRP రేటింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here