అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట…ఇండస్ట్రీ షాక్

0
3808

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఫామ్ దృశ్యా మిగిలిన హీరోల కన్నా రెండు అడుగులు ముందే ఉన్నాడు…యావరేజ్, బిలో యావరేజ్ టాక్ తోనూ బాక్స్ ఆఫీస్ దుమ్ము దుమారం చేస్తూ సంచలన కలెక్షన్స్ తో హిస్టారికల్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. సరైనోడు-దువ్వాడ జగన్నాథం లాంటి యావరేజ్ సినిమాలతోనే ఈజీగా 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చుక్కలు చూయించాడు…ఇప్పుడు ఇదే ట్రేడ్ లో హాట్ టాపిక్ అయ్యింది…

అల్లుఅర్జున్ రేంజ్ కి సరైన సినిమా పడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అల్లుఅర్జున్ యునానిమస్ పాజిటివ్ టాక్ ఉన్న ఒక్క సినిమా ఇప్పుడు పడితే అల్లుఅర్జున్ ఏ రేంజ్ భీభత్సం సృష్టిస్తాడా అని అందరు ఎదురుచూస్తున్నారు..

బహుశా వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేయబోయే సినిమా ఈ రేంజ్ లోనే ఉంటుందని అందరు విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here