అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట…ఇండస్ట్రీ షాక్

0
6238

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫామ్ దృశ్యా మిగిలిన హీరోల కన్నా రెండు అడుగులు ముందే ఉన్నాడు… యావరేజ్, బిలో యావరేజ్ టాక్ తోనూ బాక్స్ ఆఫీస్ దుమ్ము దుమారం చేస్తూ సంచలన కలెక్షన్స్ తో హిస్టారికల్ రికార్డులు క్రియేట్ చేస్తు న్నాడు. సరైనోడు- దువ్వాడ జగన్నాథం లాంటి యావరేజ్ సినిమాల తోనే ఈజీగా 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చుక్కలు చూయించాడు… ఇప్పుడు ఇదే ట్రేడ్ లో హాట్ టాపిక్ అయ్యింది…

అల్లు అర్జున్ రేంజ్ కి సరైన సినిమా పడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్ తికరంగా మారింది. అల్లు అర్జున్ యునానిమస్ పాజిటివ్ టాక్ ఉన్న ఒక్క సినిమా ఇప్పుడు పడితే అల్ లుఅర్జున్ ఏ రేంజ్ భీభత్సం సృష్టిస్తాడా అని అందరు ఎదురు చూస్తున్నారు..

రేసుగుర్రం తర్వాత యునానిమస్ రెస్పాన్స్ వచ్చిన సినిమా అల్లుఅర్జున్ కి పడలేదు. రేసుగుర్రం కూడా కొంత డివైడ్ టాక్ తెచ్చుకున్నా అది మూడో రోజు నుండే పాజిటివ్ గా మారింది. కాగా ఇప్పుడు బహుశా వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేయబోయే సినిమా ఈ రేంజ్ లోనే ఉంటుందని అందరు విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here