అన్నిచోట్లా తోపు…ఈ ఒక్క చోటే వీక్…ఈసారి 25 కొట్టాలి సామి!!

0
497

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న నికార్సయిన ఆల్ రౌండర్స్ లో ముందు నిలిచే హీరో… ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ జోరు జెట్ స్పీడ్ తో దూసుకు పోతుండగా అన్ని ఏరియాలలో కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులతో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో కూడా తనకి ఎదురు లేదని నిరూపిస్తున్నాడు.

సోషల్ మీడియా లో యూట్యూబ్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు…ఇక బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ విషయం లో కూడా ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు నమోదు చేయడం మనం ఇదివరకే చూశాం…అన్ని ఏరియాల్లో సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ ఇంకా ఒక్క ఏరియాలో పూర్తిగా సఫలం కాలేదు.

ఆ ఏరియానే నైజాం ఏరియా….ఈ ఒక్క ఏరియాలో 20 కోట్ల ఎలైట్ క్లబ్ లో ఇప్పటి వరకు చేరని ఎన్టీఆర్….తన లేటెస్ట్ మూవీస్ తో కూడా ఈ ఫీట్ ని అందుకోలేదు….ఈ ఒక్క మార్క్ ని అధిగమించి సత్తా చాటితే టాలీవుడ్ లో అన్ని రికార్డులు ఉన్న ఏకైక హీరోగా అల్టిమేట్ రికార్డ్ ఎన్టీఆర్ వశం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

Related posts:

20 నిమిషాల్లో ఇండియా...40 నిమిషాల్లో వరల్డ్ వైడ్...ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సం
చిరు ఫస్ద్ డే రికార్డ్ పై కన్నేసిన ఎన్టీఆర్...కొడతాడా లేదా??
వరుణ్ తేజ్ ఫిదా...మొదటిరోజు వసూళ్లు...కుమ్మేశాడు
టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 కి చేరుకున్న యంగ్ టైగర్...ఫ్యాన్స్ కి పూనకాలే
4 రోజుల్లో 1 మిలియన్...ఫిదా భీభత్సమైన రికార్డ్ ఇది
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి ఈ వీర విద్వంసం అసలు??
మహేష్ స్పైడర్ జెన్యూన్ రివ్యూ...భీభత్సం సృష్టించాడు
అదిరింది తెలుగులో హిట్ కావలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??
ఫ్యాన్స్ కి పూనకాలే...నేషనల్ మీడియా లో ఎన్టీఆర్ పేరు...ఎందుకో తెలుసా??
అజ్ఞాతవాసి దెబ్బకి పవర్ స్టార్ నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్-అజ్ఞాతవాసి దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇండస్ట్రీ షాక్ అయ్యేలా NTR 28
ఆ 2 సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు నేను స్టార్ అయ్యే వాడిని!!
ఎన్టీఆర్ సినిమా నాదే...ఈయన కన్ఫాం చేసేశాడు!!
ఫస్ట్ డే [కిరాక్ పార్టీ] కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here