పెట్టింది 18…అమ్మింది 19.5…వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
5703

నేను శైలజ తర్వాత నికార్సయిన మరో హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ ఎనర్జటిక్ హీరో రామ్ నటించిన హైపర్ మూవీ డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచి రామ్ కి నిరాశనే మిగిలించగా తర్వాత తనకి నేను శైలజ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వం లోనే ఉన్నది ఒకటే జిందగీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ఆటకే యునానిమస్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాడు…కానీ….

మొదటి వీకెండ్ లోనే 10 కోట్లకు పైగా షేర్ అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో అవలీలగా 25 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటుంది అని అంతా అనుకున్నా అందరికీ షాక్ కొత్త సినిమాల పోరుని తట్టుకోలేక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులు ఎత్తేసింది.

మొత్తం మీద 18 కోట్ల బడ్జెట్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా 19.5 కోట్ల బిజినెస్ చేయగా 20 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 18 కోట్ల షేర్ ని మాత్రమె కలెక్ట్ చేసి సెమీ హిట్ గా నిలిచింది. మొత్తం మీద గ్రాస్ 32 కోట్లను అందుకుంది. రామ్ కి నికార్సయిన హిట్ కోసం వేటని కొనసాగించేలా చేసింది…

Related posts:

2017 టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే[జైలవకుశ ప్రజెంట్ పొజిషన్ ఎంతో తెలుసా??]
అందరికీ క్రేజ్ ఒకెత్తు...పవర్ స్టార్ పవర్ ఒకెత్తు...ఈ రికార్డ్ అరాచకం [అసలు]
ఫిదా 2 వ రోజు కలెక్షన్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జెన్యూన్ గా 50 రోజుల వేడుక అత్యధిక సెంటర్స్ లో జరుపుకున్న సినిమాలు ఇవే
125+5 షోలు....ఎన్టీఆర్ టైమింగ్ పీక్స్ అసలు!!!
{స్పెషల్ షో}ఫ్యాన్స్ షో రెస్పాన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
రాజుగారిగది2 ఓపెనింగ్స్...తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
అన్ని రికార్డులు ఎన్టీఆర్ వి...ఈ ఒక్క రికార్డ్ మహేష్ ది
54 కోట్లతో రవితేజ భీభత్సం...ఇంకా ఎన్ని కోట్లు కొట్టాలో తెలుసా??
జై సింహా ట్రైలర్ రిలీజ్ టైం ఇదే...ఇక రచ్చ ఖాయం!!
తొలిప్రేమ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా ఫట్టా
తొలిప్రేమ@Day 4...బాక్స్ ఆఫీస్ ఊచకోత!!
ఎన్టీఆర్ సినిమా నాదే...ఈయన కన్ఫాం చేసేశాడు!!
గరుడ వేగ డైరెక్టర్ తర్వాత సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!!
తెలుగు హీరోలలో మొదటి సారి...మెగాస్టార్ కొత్త చరిత్ర సృష్టించాడు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here