అల్లుఅర్జున్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం

0
1615

సినిమా సినిమా కు తన రేంజ్ ని పెంచు కుంటూ దూసుకు పోతున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న అల్లుఅర్జున్ తన లాస్ట్ 5 సినిమాల తో అద్బుతమైన రికార్డులు సృష్టించా డని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ బిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో కూడా భీభత్సం సృష్టించిన అల్ లుఅర్జున్ టాలీవుడ్ లో సంచలన రికార్డులు ఎన్నో నమోదు చేశాడు.

ఒక్కసారి అల్లుఅర్జున్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే
దువ్వాడ జగన్నాథం——71 కోట్లు
సరైనోడు——-75 కోట్లు
సన్ ఆఫ్ సత్యమూర్తి—-51.50 కోట్లు
రేసుగుర్రం—–60 కోట్లు
ఇద్దరమ్మాయిలతో—-32.5 కోట్లు

ఇవి అల్లుఅర్జున్ హీరోగా నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్…మొత్తం 5 సినిమాల షేర్ 291 కోట్లను టచ్ చేయడం విశేషం…అదే స్పెషల్ క్యామియో చేసిన రుద్రమదేవిని ఈ లిస్టులో యాడ్ చేస్తే 319 కోట్లని దాటుతున్నాయి అల్లుఅర్జున్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్… ఈ రేంజ్ లో తన మార్కెట్ ని ఎక్స్ పాన్షన్ చేసుకున్నాడు అల్లుఅర్జున్. ప్రస్తుతం చేస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందా అని ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related posts:

ట్రేడ్ లో జైలవకుశ ఎక్స్ పెర్టేషన్స్...ఆ మార్క్ ఖాయం
మార్నింగ్ షో కి డిసాస్టర్ టాక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
ఆగస్టు 1....ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం ఖాయం
400 థియేటర్స్...ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డులు ఖాయం!!
100 కోట్లు-4 రోజులు...కొడితే ఇండస్ట్రీ రికార్డ్!!
ఇదేమి టైటిల్ సామి...పూనకాలు ఖాయం...కాచుకోండి!! ఇక
ఒక్కటి కొడితే ఎన్టీఆర్ శిఖరం ఎక్కడం ఖాయం
మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రామ్ చరణ్...హ్యుమంగస్ క్రేజ్ పవర్
2016 మాత్రం యునానిమస్....ఎన్టీఆర్ పవర్ ఇది
పెట్టింది 24...అమ్మింది 31...వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
బాలయ్య జై సింహా టీసర్ రిలీజ్ డేట్ ఇదే...ఫ్యాన్స్ కి పూనకలే!!
నా సినిమా కాపీనే....అజ్ఞాతవాసి పై "లార్గో వించ్" డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
చస్...ఫస్ట్ డే బాహుబలి తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసే
2018 సంక్రాంతి విన్నర్ రవితేజ...మహేష్ మళ్ళీ ఫెయిల్
జై సింహా టోటల్ కలెక్షన్స్ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన నిర్మాతలు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here