అర్జున్ రెడ్డి 10డేస్ కలెక్షన్స్…భీభత్సమైన బ్లాక్ బస్టర్

0
295

చిన్న సినిమా అర్జున్ రెడ్డి భీభత్సం మాములుగా లేదు…బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో ఈ సినిమా సాధించిన భీభత్సం అంతా ఇంతా కాదని చెప్పొచ్చు..సుమారు 3 గంటలకు పైగా ఉన్న ఎ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ గ్రోత్ ని సాధించ లేదు అని చెప్పొచ్చు. భీభత్సమైన కలెక్షన్స్ తో సునామీ సృష్టించింది ఈ సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో 17.4 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 21.4 కోట్ల షేర్ ని వసూల్ చేసి రికార్డ్ లెవల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. కాగా సినిమా బడ్జెట్ కేవలం 1.5 కోట్ల లోపే ఉండటం సినిమా బిజినెస్ మొత్తంగా 6 కోట్ల లోపే జరగడంతో….

సినిమా ఇప్పటికే ఆల్ మోస్ట్ 4 రెట్లు వసూళ్లు సాధించగా ఈ సినిమా ఫిదా రేంజ్ లోనే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సంచలనం సృష్టించింది…త్వరలోనే సినిమా బిజినెస్ కి 4 రెట్ల వసూళ్ళని సాధించి క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ గా మారబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here