ఆగస్టు 1….ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం ఖాయం

0
230

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ అఫీషియల్ టీసర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపగా ఇప్పుడు మరో టీసర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. 

జులై 27 న రిలీజ్ కావాల్సిన ఈ టీసర్ పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు టీసర్ ఆగస్టు 1 న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కానీ విషయం పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ మరియు యూనిట్ ఇప్పుడు లవ టీసర్ ఫైనల్ అవుట్ ని చూస్తున్నారని…ఎన్టీఆర్ కూడా ఓకే అన్నాక రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం…అన్నీ ఓకే అయితే ఒకటి రెండు రోజుల్లో అప్ డేట్ వస్తుందని…ఆగస్టు 1 న టీసర్ రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Related posts:

చిన్న సినిమాల్లో భీభత్సం...ఫాస్టెస్ట్ 50 కోట్లతో ఫిదా సంచలనం
మళ్ళీ ఎన్టీఆర్ భీభత్సం...రావణుడి దెబ్బకి మరో ఇండస్ట్రీ రికార్డ్
రావణుడి ఊచకోత...విలన్ నుండి పొలిటీషియన్...ఇక రచ్చ రచ్చే
టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి లేని చారిత్రిక రికార్డ్ ని జైలవకుశ తో అందుకున్న ఎన్టీఆర్
125 కోట్ల సింహాసనం పై రావణ మహారాజ్...వీర లెవల్ భీభత్సం ఇది
కౌంట్ డౌన్ స్టార్ట్...మెగా ఫ్యాన్స్ రచ్చ చేయడానికి సిద్ధం అవ్వండీ
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఇలా షాక్ ఇచ్చారెంటి...ఫ్యాన్స్ కూడా షాక్
4 వ రోజు కుమ్మేస్తున్న అదిరింది...కలెక్షన్స్ లెక్కలు ఇవే!!
గోపీచంద్ "ఆక్సీజన్" ఎంత కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుందో తెలుసా??
జవాన్ సినిమా చూసి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే!!
హలో Day 4 ఓపెనింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
ఫస్ట్ వీక్ 2700...సెకెండ్ వీక్ పరిస్థితి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఛలో మూవీ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా--ఫట్టా!!
చస్....టాలీవుడ్ నంబర్ 1 గా మారిన మెగా పవర్ స్టార్!!
మూడో సారి భీభత్సం సృష్టించిన రామ్ చరణ్...దేవి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here