అజ్ఞాతవాసి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఈయన తెల్చేస్తాడట!!

0
1063

  పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో కోట్లు కుమ్మరించి సినిమా కొన్నవారంతా నిండా మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టిన పెట్టుబడికి.. వస్తున్న కలెక్షన్లకు మధ్య చాలా గ్యాప్ ఉండిపోతోంది. దీంతో సినిమా కొన్నవారిని ఆదుకుంటామంటూ అజ్ఙాతవాసి సినిమా నిర్మించిన రాధాకృష్ణ నుంచి భరోసా లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజ్ఙాతవాసి సినిమా ఇంకా థియేటర్లోనే ఉంది. నష్టాలు తప్పవని తేలిపోయింది కానీ.. సెంటర్ల ఎంతమేరకు నష్టం వచ్చిందనేది తేలడానికి టైం పడుతుంది.

సినిమా మొత్తం రన్ పూర్తయ్యాక సెంటర్ల వారీగా పెట్టిన పెట్టుబడి ఎంత .. పోయింది ఎంత లెక్కలు కట్టి కొంతవరకు వారికి ఫైనాన్షియల్ గా సహాయం అందించాలని ఆలోచిస్తున్నారు. దాదాపుగా రూ. 20 కోట్ల వరకు ఇలా బయ్యర్లకు వెనక్కు ఇచ్చేందుకు రాధాకృష్ణ ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తోంది. అజ్ఙాతవాసి తరవాత రాధాకృష్ణ హారిక హాసిని బ్యానర్ పైనే మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా నిర్మించబోతున్నాడు.

ఇప్పుడు బయ్యర్ల నష్టం కొంత భరించడం ద్వారా ఎన్టీఆర్ సినిమా రిలీజయ్యే టైంకు వారిలో నమ్మకం పెంచుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రొడ్యూసర్ నుంచే కాస్తంత భరోసా లభించడం బయ్యర్లకు మాత్రం ఊరటనిస్తోంది.

Related posts:

రెండు రోజుల్లో పైసావసూల్ కలెక్షన్స్ రిపోర్ట్...ఊహలకందని భీభత్సం ఇది
పవన్ 25 వ సినిమా కొనాలంటే ఆ పని చేయాల్సిందే...కండీషన్ పెట్టిన బయ్యర్లు
చరిత్రకెక్కిన పవర్ స్టార్ భీభత్సం...బాహుబలి తర్వాత పవన్ సినిమానే
పవన్ ఇండస్ట్రీ రికార్డులు చూసి టోటల్ టాలీవుడ్ షాక్ లో ఉంది...ఏంటో తెలుసా??
టాలీవుడ్ లో హాట్రిక్ కొట్టిన 2 వ హీరో ఎన్టీఆర్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
రాజశేఖర్ గరుడ వేగ మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
మరో చారిత్రిక రికార్డ్ కొట్టేసిన "టైగర్"...
అజ్ఞాతవాసి కి మొదటి ఎదురుదెబ్బ...ఇలా జరిగింది ఏంటి!!
ఏంటి సామి ఇది...ఎన్టీఆర్ ఎం మారలేదు గా...Why
37 కొట్టిన అఖిల్ "హలో"...కానీ రెండో డిసాస్టర్...
ఇంటెలిజెంట్ డిసాస్టర్...సాయిధరం కి మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్
ఎన్టీఆర్ ప్లేస్ లో అల్లుఅర్జున్ కాదు...ఈ హీరోనే...తెలిస్తే షాక్ అవుతారు??
ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ని దాటేసిన ఆల్ టైం డిసాస్టర్...విచిత్రం!!
పవన్ కళ్యాణ్ 28 నిమిషాల్లో కొడితే మహేష్....??? షాక్
ఇంత సస్పెన్స్ ఏంటి....ఏముందని??...అందరూ షాక్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here