బాలయ్య భీభత్సం…జై సింహా ప్రీమియర్ షో రివ్యూ!!

0
629

    నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలలో ఈ మధ్య సంక్రాంతి కి సందడి చేసిన సినిమాలే ఎక్కువ…కానీ వాటిలో ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రం అందరి అంచనాలను మించే విధంగా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..ఇప్పుడు ఏడాది తిరిగే సరికి బాలయ్య మరోసారి సంక్రాంతి తన లేటెస్ట్ మూవీ జై సింహాతో సందడి చేయనున్నాడు. సంక్రాంతి టు సంక్రాంతి బాలయ్య మూడు సినిమాలు చేయడం మామూలు విషయం కాదు.

కాగా జై సింహా ఇక్కడ రెగ్యులర్ షోలకి ముందు ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా అక్కడ నుండి వస్తున్న టాక్ మాత్రం మరీ అద్బుతం కాకున్నా ఎబో యావరేజ్ నుండి హిట్ కి మధ్యలో ఉంది అని చెప్పొచ్చు. బాలయ్య పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాలో మెయిన్ హైలెట్ అని అంటున్నారు.

ఇక కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో ఈ సినిమా కూడా 90 ల నాటి కథతో తెరకేక్కినా కానీ స్క్రీన్ ప్లే విషయం లో మాత్రం 2018 కి ఎలాంటి స్క్రీన్ ప్లే కావాలో అలాంటి స్క్రీన్ ప్లే తో రొటీన్ కథ ని కూడా ఏమాత్రం బోర్ కొట్టకుండా అద్బుతంగా తెరకెక్కించి చూపించాడని అంటున్నారు.

బాలయ్య అమ్మకుట్టి సాంగ్ లో వేసిన స్టెప్స్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోయాయని అంటున్నారు. సినిమా కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో ఆ సీన్స్ గురించి తప్పకుండా చెప్పుకోవాలని అంటున్నారు. హీరోయిన్స్ ముగ్గురు కథ లో ఎంతవరకు వాడుకోవాలో అంతే వాడుకున్నారు…నయనతార కి కొంచం నటించే స్కోప్ ఉందని అంటున్నారు.

మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గాను సెకెండ్ ఆఫ్ యావరేజ్ గాను ఉందని…చివరి 20 నిమిషాలు పరమ రొటీన్ గా ఉండటం ఒక్కటే సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ అని అంటున్నారు. అవన్నీ పక్కకు పెడితే సంక్రాంతి కి మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమాతో బాలయ్య వచ్చాడని అంటున్నారు. మరి రెగ్యులర్ ఆడియన్స్ రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts:

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన జైలవకుశ టీం
315 తో అల్లుఅర్జున్ చేయలేని పని 145 తో చేసిన నాని...టోటల్ ఇండస్ట్రీ షాక్
రాయలసీమలో తనకి ఎదురులేదని నిరూపించుకున్న యంగ్ టైగర్
మరో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టేసిన ఎన్టీఆర్ జైలవకుశ
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు ఈ వార్తతో...ఇక భీభత్సమే
2 రోజుల్లో 62 కోట్లు...ఊచకోత కోసిన రావణుడు
మూడో రోజు బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోస్తున్న రావణుడు...ఇండస్ట్రీ మొత్తం షాక్
మహేష్ ఊరమాస్ పవర్...ఇండస్ట్రీ రికార్డ్ బెండు తీశాడు
ఇదేమి టైటిల్ సామి...పూనకాలు ఖాయం...కాచుకోండి!! ఇక
టోటల్ సౌత్ ఇండస్ట్రీ షాక్...చిరు 164...విజయ్ 217...భీభత్సం ఇది
మెగాస్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే......కొన్ని గంటల్లో...??
ఫ్యాన్స్ కి ప్రాణం తిరిగొచ్చింది...కారణం ఇదే
4 ఫ్లాఫ్ మూవీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయిధరంతేజ్
గాయత్రి 4 డేస్ కలెక్షన్స్...Disaster రిజల్ట్!!
అల్లు అర్జున్ ఇలాంటి షాక్ ఇస్తాడని ఊహించనే లేదు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here