బాలయ్య జై సింహా టీసర్ రిలీజ్ డేట్ ఇదే…ఫ్యాన్స్ కి పూనకలే!!

0
951

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జై సింహా ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలయ్య అభిమానులు ఎంతో ఆశ గా ఎదురు చూస్తున్నారు.. కాగా రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయగా త్వరలోనే టీసర్ రిలీజ్ కి సిద్దం చేస్తున్నట్లు సమాచారం…. కే.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న ఈ సినిమాపై ఈ సినిమా పై మంచి అంచ నాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే….

కాగా సినిమా అఫీషియల్ టీసర్ ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 17 న రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో వార్తలు ప్రచారం లో ఉన్నాయి. బాలయ్య సరసన నయనతార మరియు హరిప్రియ లు జోడిగా నటిస్తున్న ఈ సినిమా….

సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున జనవరి 12 న రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇక సినిమా ఆడియో మరియు ట్రైలర్ వేడుకలను ఈ నెల చివర్లో కానీ జనవరి మొదటి వారంలో కానీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ వర్గాలు ఉన్నాయట. మరి బాలయ్య ఈ సినిమా తో ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here