మెహబూబా సినిమా లో బాలయ్య…థియేటర్స్ షేర్ అయ్యాయి సామి!!

0
368

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తన తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “మెహబూబా” రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరీ జగన్నాథ్ పూర్తిగా కంబ్యాక్ ఇవ్వకున్నా కానీ రీసెంట్ మూవీస్ లో బెటర్ మూవీ నే ఇచ్చాడు అని అంతా చెబుతున్నారు. కాగా సినిమా లో స్టార్టింగ్ లో పూరీ జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ కి స్పెషల్ థాంక్స్ అంటూ పెట్టిన ఫోటో కి రెస్పాన్స్ పీక్స్ లో ఉంది.

థియేటర్ మొత్తం ఓ రేంజ్ లో షేక్ అయ్యింది అని చెప్పొచ్చు. బాలయ్య తో పూరీ జగన్నాథ్ రీసెంట్ గా తీసిన పైసా వసూల్ యావరేజ్ గా నిలిచినా బాలయ్య “మెహబూబా” సినిమా కి గాను స్పెషల్ గా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

దాంతో యూనిట్ తరుపు నుండి కృతజ్ఞతలు చెప్పుకున్న పూరీ బాలయ్య కి స్పెషల్ థాంక్స్ చెప్పుకున్నాడు. థియేటర్స్ షేక్ అయిన తర్వాత రెస్పాన్స్ చూస్తుంటే బాలయ్య మరోసారి పూరీ తో సినిమా చేసిన ఆశ్యర్యపోనవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు. మరి బాలయ్య పూరీ ల కాంబో లో మరో మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here