భరత్ అనే నేను ఓవర్సీస్ షాకింగ్ అప్ డేట్…దెబ్బపడింది సామి!!

0
1455

  ఓవర్సీస్ లో కింగ్ ఎవరు అంటే టాలీవుడ్ నుండి తడుముకోకుండా సూపర్ స్టార్ మహేష్ అనే చెబుతారు అందరు. అంతలా ఓవర్సీస్ లో తన మార్కెట్ ని పెంచుకున్న సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమాలు అన్నీంటికీ అక్కడ అదిరిపోయే ఓపెనింగ్స్ కలెక్షన్స్ రావడం మనం చూస్తునే ఉన్నామ్, సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ మొదటి వీకెండ్ వరకు మాత్రం మహేష్ స్టామినా అక్కడ ఓ రేంజ్ లో ఉంటుంది అని చెప్పొచ్చు.

రీసెంట్ గా టాలీవుడ్ లో ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు 1+1, 20$ టికెట్ 1$ నుండి 5$ వరకు ఇచ్చే ఆఫర్స్ చాలా వచ్చిన విషయం తెలిసిందే, దాంతో మన హీరోల సినిమాలు ప్రీమియర్ షోల కి తిరుగు లేని కలెక్షన్స్ ని ఈ మధ్య సాధించాయి.

కానీ మహేష్ భరత్ అనే నేను విషయం లో మాత్రం ఈ ఆఫర్స్ ఏవి లేవని తెలుస్తుంది. అతి తక్కువ చోట్ల మాత్రమె 20$ టికెట్ 13$ కి ఇస్తున్నారట…దాంతో ప్రీమియర్ షోల కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే రేంజ్ లో ఉండే అవకాశం తక్కువే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here