అక్షరాలా 800…బెల్లంకొండ కుమ్మెశాడు గా! | 123Josh.com
Home న్యూస్ అక్షరాలా 800…బెల్లంకొండ కుమ్మెశాడు గా!

అక్షరాలా 800…బెల్లంకొండ కుమ్మెశాడు గా!

0
2291

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సాక్ష్యం ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సినిమా భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలలో సినిమాను భారీ ఎత్తునే రిలీజ్ చేశారు.

నైజాం లో సుమారు 200 థియేటర్స్ లో అలాగే ఆంధ్రా మరియు సీడెడ్ లలో 400 థియేటర్స్ లో రిలీజ్ అయిన సాక్ష్యం సినిమా టోటల్ గా రెండు రాష్ట్రాలలో 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో సుమారు….

100 థియేటర్స్ లోను ఇక టోటల్ ఓవర్సీస్ లో 110 లోకేషన్స్ లో రిలీజ్ అయ్యింది. టోటల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 800 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here