భాగమతి రివ్యూ…ఫస్టాఫ్ అరుంధతి…సెకెండ్ ఆఫ్ మాత్రం…??

0
679

     అరుంధతి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ అనుష్క…. బాహుబలి లాంటి సినిమాలలో ఎంత పవర్ ఫుల్ రోల్ చేసినా కానీ అనుష్క నుండి మరో అరుంధతి కోసం అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉండి కూడా సోలో హీరోయిన్ గా మెప్పిస్తున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనుష్క ఇప్పుడు భాగమతితో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

మంచి అంచనాలను టీసర్, ట్రైలర్ పోస్టర్స్ తోనే ఏర్పరచిన భాగమతి సినిమా హర్రర్ నేపద్యంలో రావడంతో అంచనాలు భారీగానే ఏర్పడి అరుంధతి అంతటి సినిమా అవుతుందేమో అన్న ఆశలు అంచనాలు ఏర్పడగా సినిమా ఫస్టాఫ్ చూసిన తర్వాత కచ్చితంగా అరుంధతి రేంజ్ సినిమా అవ్వడం ఖాయం అనుకున్నారు.

కానీ దర్శకుడు అశోక్ సెకెండ్ ఆఫ్ ను డీల్ చేసిన తీరు హర్రర్ నుండి సడెన్ గా రాజేకీయ నేపధ్యంలోకి సినిమా మారడం…అప్పటి వరకు హర్రర్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు భారీ గా పెంచుకున్న వాళ్ళకి ఒకింత షాక్ ని కలగజేసింది అని చెప్పొచ్చు.

మొదటి అర్ధభాగం హర్రర్ సినిమాలకు ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు…తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఓ రేంజ్ లో బయపెట్టాడు…తనదైన శైలిలో అద్బుతమైన హర్రర్ సౌండ్స్ ని కలిపి తన టాలెంట్ ని మరోసారి రుజువు చేసుకున్నాడు.

అనుష్క రెండు పాత్రల్లో ఆదరగోట్టేయగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఆమె పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించుకున్నారు…సినిమాను నిర్మించిన యు వి క్రియేషన్స్ వారు సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు.

సినిమా దర్శకుడు అశోక్ మొదటి అర్ధభాగం ఫుల్ మార్కులు దక్కించుకోగా సెకెండ్ ఆఫ్ కి మాత్రం 70 మార్కులు మాత్రమె సాధించాడు. ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ అరుంధతిని మరిపించే విధంగా ఉందనిపించినా సెకెండ్ ఆఫ్ అంచనాలను కొంతవరకు తప్పి అరుంధతి తర్వాత అనుష్క కెరీర్ బెస్ట్ మూవీగా మారింది అని చెప్పొచ్చు.

Related posts:

పవర్ స్టారా...మజాకా...చరిత్రకెక్కె రికార్డు కొట్టాడు
“జై” ని మించిన భీభత్సం...[లవ] కుమార్ దిగే రోజు ఇదే...ఫ్యాన్స్ కి పూనకాలే
6 రోజుల్లో 35 కోట్లు...షాక్ ల మీద షాక్ ఇస్తున్న పైసావసూల్
ఫుల్ క్లారిటీతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన రాజమౌళి
బాలకృష్ణ 101 మామూలు రచ్చ చేయట్లేదు...5 గంటల్లో భీభత్సం ఇది
రావణుడి భీభత్సం 6 వ రోజు దద్దరిల్లించింది బాబోయ్
జైలవకుశ 9 వ రోజు స్టేటస్...ఫెంటాస్టిక్-మైండ్ బ్లోయింగ్!!
సూపర్ స్టార్ [స్పైడర్] 7 వ రోజు స్టేటస్...షాకింగ్ అప్ డేట్
50 కోట్లతో భీభత్సం సృష్టించిన అర్జున్ రెడ్డి...హిస్టారికల్ రికార్డ్
ఇదీ రికార్డ్ అంటే...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రికార్డ్ ఇది
రాజా ది గ్రేట్...రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా??
మిగిలిన హీరోలు 1 సారి...ఎన్టీఆర్ 2 సార్లు...2 ఇండస్ట్రీ రికార్డులు
ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని పాడు చేసేలా ఉన్నారు...టోటల్ టాలీవుడ్ షాక్
20 గంటల్లో టాప్ లో ఉంది ఎవరు??
100 కోట్ల సినిమాకి నో చెప్పిన సూపర్ స్టార్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here