27 కోట్లకు అమ్మితే…ఎంతోచ్చిందో తెలుసా??

0
390

  అరుంధతి మూవీతో లేడి ఒరియేంటెడ్ మూవీస్ లో సరికొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేసిన అనుష్క తర్వాత చేసిన సినిమాల్లో ఎక్కువగా అలాంటి సినిమాలే ఉన్నా ఎందుకనో అరుంధతి రేంజ్ విజయాలను అందుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో కొంత గ్యాప్ తర్వాత చేసిన భాగమతి మూవీ తిరిగి అరుంధతి చాయలతో ఉండగా సినిమా కచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనుకోగా అలాగే జరగగా సినిమా టోటల్ రన్ లో దుమ్ము లేపే వసూళ్ళతో సంచలనం సృష్టించింది.

సినిమా టోటల్ రన్ లో రెండు రాష్ట్రాల్లో 24.5 కోట్ల షేర్ ని, రెండు రాష్ట్రాల ఆవల 3 కోట్ల షేర్ ని అందుకుంది. టోటల్ గా తెలుగు వర్షన్ కి గాను 27.5 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక తమిళ్ మరియు మళయాళ వర్షన్స్ కలెక్షన్స్ 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా అన్ని భాషల్లో కలిపి 33 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. సినిమాను 27 కోట్లకు అమ్మగా టోటల్ రన్ లో 6 కోట్ల లాభంతో 33 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి అరుంధతి తర్వాత లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో సెకెండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

Related posts:

బాలీవుడ్ లో దుమ్ము రేపిన జనతాగ్యారేజ్..TRP కి ఏ ప్లేస్ దక్కిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ తో డాన్స్ పై హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్
బాలయ్య102 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్...ఫ్యాన్స్ కి పూనకాలే ఇక
3 రోజలు 100 కోట్లు...తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న విజయ్
NEXT నువ్వే మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
4 రోజుల గరుడ వేగ కలెక్షన్స్...మండే టెస్ట్ పాస్ అయ్యిందా లేదా??
చస్...మహేష్ స్పైడర్ నే బీట్ చేసిన నాని MCA...టోటల్ టాలీవుడ్ షాక్
సౌత్ ని ఊపేసిన బ్లాక్ బస్టర్ మూవీని రీమేక్ చేస్తున్న అక్షయ్ కుమార్...సినిమా ఇదే!!
T-సిరీస్ వారు 15 కోట్లు డిమాండ్ చేస్తే త్రివిక్రమ్ చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
షాకింగ్ న్యూస్...ఇంత బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి బాబు అసలు!!
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది...నిజం అయితే రచ్చె!!
ఈయనే ఇలా చూపిస్తే...ఆయన ఇక పూనకాలు తెప్పిస్తాడు
దిమ్మతిరిగే షాక్:-దంగల్ బాహుబలి కన్నా పద్మావత్ సినిమా తోపు
జై సింహా నిర్మాతలు అనౌన్స్ చేసిన అఫీషియల్ కలెక్షన్స్ ఇవే
25 కోట్లు...ఇంతకుమించిన సంతోషం లేదు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here