భాగమతి ఓవర్సీస్ రైట్స్…..రికార్డ్ లెవల్ రేటు!!

0
285

టాలీవుడ్ బొమ్మాలి అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ భాగమతి….భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తి అవ్వగా ఇప్పుడు గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. కాగా సినిమా బిజినెస్ ఇప్పటి నుండే జోరు అందుకోగా సినిమా సంక్రాంతి బరిలో నిలిచే చాన్స్ ఉంది.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా కి ఓవర్సీస్ లో అద్బుతమైన రేటు ఆఫర్ వచ్చిందట…దాదాపు 8 కోట్లు ఇచ్చి ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కొనడానికి సిద్దం అవుతుండటం తో టోటల్ టాలీవుడ్ ఈ రేటు చూసి ఆశ్యర్యపోతున్నారు అని చెప్పొచ్చు. త్వరలోనే సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here