మరి కొన్ని గంటల్లో నిర్మాతలు భారీ షాక్ ఇవ్వనున్నారు…ఏంటో తెలుసా?

1
702

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఏ సినిమా విషయం లో కూడా జరగనంత చర్చ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను మీద జరిగింది. సినిమా ఎంత అద్బుతంగా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలివారంలో 161.28 కోట్ల గ్రాస్ ని అందుకోవడం అనేది అసాధ్యం అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెప్పారు. నిర్మాతలు కూడా 81 కోట్ల రేంజ్ షేర్ ని చూపి 161.28 కోట్ల గ్రాస్ ని చూపడం అందరికీ షాకింగ్ గా అనిపించింది.

ఇదే నిజం అయిన నిర్మాత మళ్ళీ సక్సెస్ మీట్ లో చెప్పడంతో ఆ కలెక్షన్స్ కి సరైన బ్రేక్ అప్ ఇవ్వాలి అని అందరు రిక్వెస్ట్ చేశారట. దాంతో 10 రోజుల తర్వాత పూర్తి డీటైల్స్ ని ఇవ్వబోతున్నామని చెప్పినట్లు సమాచారం అందుతుంది.

దాంతో మరి కొన్ని గంటల్లో రిలీజ్ అయ్యే కలెక్షన్స్ లెక్కలలో 161.28 కోట్ల లెక్కతో పాటు 10 రోజుల టోటల్ డీటైల్స్ తో కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి గా మారింది. సినిమా 10 రోజుల్లో ఎన్ని కోట్ల షేర్ ని ఎన్ని కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here