సూపర్ స్టార్ ఇచ్చే షాక్ కి…మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!

0
579

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలన విజయం సాధించింది. కాగా సినిమా డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే తమిళ్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించి అక్కడ ఓవరాల్ గా సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసి షాక్ ఇచ్చింది.

కాగా సినిమా ఇప్పుడు అక్కడ మరో భీభత్సాన్ని సృష్టించబోతుంది, అక్కడ ఈ సినిమా డబ్ అయ్యి త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. స్పైడర్ తో అక్కడ మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న మహేష్ బాబు ఇప్పుడు డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే అక్కడ సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు.

ఇప్పుడు డబ్ అయ్యి “భరత్ ఎనుం నాన్” పేరుతొ డబ్ కానుండటంతో అక్కడ మళ్ళీ రాంపేజ్ మరో రేంజ్ లో ఉంటుంది అంటున్నారు, ఇది కనుక అక్కడ పాజిటివ్ గా ఉంటే సినిమా మరిన్ని అద్బుతాలు లాంగ్ రన్ లో సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here