బిగ్ బాస్ కి అడ్డం వచ్చింది గురూజీ కాదు…ఈయనే!

0
278

స్టార్ మా బిగ్ బాస్ షో ట్రబుల్ లో పడింది. బిగ్ బాస్ షో సెకెండ్ సీజన్ చేస్తాడు అనుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు పక్కకు తప్పకున్నారు. అయినా స్టార్ మా ఆశలు వదులుకోలేదు. ఇంకా ట్రయ్ చేస్తోంది. కానీ దీని వెనుక అసలు కారణం దర్శకుడు రాజమౌళి కావడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెల అంతా తనకు కేటాయించాలని, రాజమౌళి ఇటు రామ్ చరణ్ కు, అటు ఎన్టీఆర్ కు చెప్పేసాడు.

ఆగస్టు నెలా అంతా తను వాళ్లతో చేయబోయే యాక్షన్ సీక్వెల్స్ కు సంబంధించిన ప్రీ షూట్ వర్క్ కొంత వుంది, విజువలైజ్ చేసుకోవాలి. ఆ నెల అంతా తనతో వుండాలని అడిగేసాడు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తానని కూడా చెప్పేసాడు.దాంతో ఎన్టీఆర్ ఇప్పుడు అర్జెంట్ గా మార్చి 20 తరువాత త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసి, నాలుగు నెలల్లో దాన్ని పూర్తి చేయాల్సి వుంది.

ఇక శని, ఆదివారాలు బిగ్ బాస్ అంటే అయ్యేలా కనిపించడం లేదు. అందుకే స్వారీ చెప్పేసాడట. అయితే ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోమని వాళ్లు అడుగుతున్నారట. కానీ వన్స్ రాజమౌళి సినిమా మీదకు వెళ్తే, వ్యవహారం ఎన్టీఆర్ చేతిలో వుండదు. అందువల్ల తానేమీ చేయలేనని చెప్పేసాడట ఎన్టీఆర్. దాంతో అందరు బిగ్ బాస్ 2 కి ఎన్టీఆర్ చెప్పడం వెనక త్రివిక్రమ్ సినిమా కారణం అనుకున్నారు కానీ అసలు కారణం జక్కన్న అని అంటున్నారు.

Related posts:

2017 టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే[జైలవకుశ ప్రజెంట్ పొజిషన్ ఎంతో తెలుసా??]
3 రోజుల్లో 27 కోట్లు...బాలయ్య ఏంటి ఈ రచ్చ అసలు!!
ఇండస్ట్రీలో ఆ చారిత్రిక రోల్ చేసే సత్తా ఎన్టీఆర్ కే ఉంది!!
అక్షరాలా 11 కోట్లు...బాహుబలి ఫస్ట్ జైలవకుశ సెకెండ్
రాజా ది గ్రేట్...రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా??
కొట్టేశాడు....అల్టిమేట్ రికార్డ్ తో ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
ఓరిదేవుడా!!...అక్షరాలా 60 కోట్ల ఫేక్ కలెక్షన్స్...షాకింగ్ న్యూస్ ఇది
120....ఏంటి సామీ ఈ అరాచకం...కొత్త చరిత్ర సృష్టించాడు
మహేష్ రికార్డ్ ను బ్రేక్ చేసిన నాని...టాలీవుడ్ మొత్తం షాక్
బాలయ్య కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జైసింహ...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది...నిజం అయితే రచ్చె!!
ఈ ముగ్గురు తోపులలో భీభత్సం సృష్టించేది ఎవ్వరు??
సూపర్ స్టార్ అడుగు పెట్టాడు...సోషల్ మీడియా దద్దరిల్లింది
తొలిప్రేమ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా ఫట్టా
28 కోట్ల టార్గెట్...మెగా మేనల్లుడు ఇలా షాక్ ఇచ్చాడేంటి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here