బిగ్ బాస్ లో అడుగుపెడితే అంతే…టాలీవుడ్ నయా సెంటిమెంట్

0
1049

సెంటిమెంట్లకు కొలవు అయిన టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త సెంటిమెంట్ ఒకటి మొదలయ్యింది…టెలివిజన్ లో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో ఏ సినిమా ప్రమోట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తూ సంచలనం సృష్టిస్తుంది.

బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు 3 సినిమాల ప్రమోషన్ జరగగా మూడు సూపర్ హిట్లుగా నిలిచాయి…రానా నేనే రాజు నేనే మంత్రి మరియు తాప్సీ ఆనందోబ్రహ్మ మరియు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాల ప్రమోషన్స్ బిగ్ బాస్ లో జరగగా మూడూ సంచలన విజయాలను దక్కించుకున్నాయి.

దాంతో ఇప్పుడు బిగ్ బాస్ లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి…త్వరలో రిలీజ్ అయ్యే క్రేజీ సినిమాలన్నీ ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రమోషన్ కోసం క్యూ కడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here