ఈయనే ఇలా చూపిస్తే…ఆయన ఇక పూనకాలు తెప్పిస్తాడు

0
1206

  మెగా హీరో చెర్రీ మాస్ లుక్ ను రివీల్ చేస్తూ రంగ‌స్థ‌లం టీజ‌ర్ విడుద‌లైంది. చిట్టిబాబు లుక్‌కి, ఆ గెడ్డానికి, ఆ న‌డ‌క‌కు, న‌ట‌న‌కు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. కేవ‌లం మాస్ లుక్‌ని చూసే మెగా అభిమానులు ఇలా ఊగిపోతుంటే… చ‌ర‌ణ్ బోయ‌పాటితో చేసే సినిమాలో ఇంకెలా ఉంటాడో. రంగ‌స్థ‌లం టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. అందులోనూ హీరోహీరోయిన్లిద్ద‌రికీ శారీర‌క లోపాన్ని పెళ్లి సినిమా తీసిన‌ట్టు ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌చ్చాయి. టీజ‌ర్ ద్వారా చిట్టిబాబుకి సౌండ్ లేద‌ని తెలిసిపోయింది. ఆ టీజ‌ర్‌కు వ‌చ్చిన స్పంద‌న చూసి చెర్రీ ఉబ్బిత‌బ్బిబ‌యిపోతున్నాడు.

త‌న ఫేస్ బుక్ పేజీలో ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. త‌న హోట‌ల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మ‌రీ కంగ్ర‌ట్స్ చెప్పిన గోదావ‌రి ప్ర‌జ‌ల‌కు ధ్యాంక్స్ అంటూ పోస్టు చేశాడు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రాజ‌మండ్రిలో షూటింగ్‌లో ఉన్నాడు. రంగ‌స్థ‌లానికి సంబంధించ కొన్ని సీన్ల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

రంగ‌స్థ‌లం త‌రువాత చ‌ర‌ణ్ బోయ‌పాటితో సినిమా చేయ‌నున్నారు. అస‌లే మాస్ సినిమాల‌కు, యాక్ష‌న్ సీన్ల‌కు బోయ‌పాటి పెట్టింది పేరు. ఆ సినిమాలో చెర్రీ ర‌చ్చ‌ర‌చ్చ చేయ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది. మెగా మాస్ అభిమానుల‌కు ముందుంది పండ‌గ కాల‌మే. ఈ మధ్యకాలంలో నెంబర్ల రేసులో చరణ్‌ బాగా వెనకబడిపోయాడు. ఎలాగో రాజమౌళితో మల్టీస్టారర్ వస్తున్నప్పటికీ.. ఇప్పుడు రంగస్థలం అండ్ బోయపాటి సినిమాలతో మనోడు మెగా సత్తా చాటేసే ఛాన్సుంది.

Related posts:

9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా...ఇప్పుడు చెబుతున్నా!!!
యంగ్ టైగర్ ముందు 0.4 మిలియన్ టార్గెట్...కొడతాడా లేదా
నిన్నుకోరి వీకెండ్ కలెక్షన్స్...దుమ్ములేపిన నాని
ఇండస్ట్రీ నం 1 గా యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈ రికార్డ్ కొట్టేదేవరు??
54 కోట్లతో రవితేజ భీభత్సం...ఇంకా ఎన్ని కోట్లు కొట్టాలో తెలుసా??
సినిమాకు పెట్టింది 30....వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బడ్జెట్ 20 కోట్లు...అమ్మింది 13 కోట్లు...7 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్??
అఖిల్ హలో ఫస్ట్ రివ్యూ...హిట్టా--ఫట్టా!
హలో 5 వ రోజు బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ కలెక్షన్స్...మళ్ళీ షాక్
అజ్ఞాతవాసి సెన్సార్ సగంలో ఆగిపోయింది...టోటల్ టాలీవుడ్ షాక్
ఈనెల 10 న అక్కినేని ఫ్యాన్స్ కి....అల్టిమేట్ న్యూస్....???
#PSPK26...ఫ్యాన్స్ కి పూనకాలే కానీ...ఓ షాక్ ఉంది సామి!!
జై సింహా టోటల్ కలెక్షన్స్ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన నిర్మాతలు!!
ఇంటెలిజెంట్ డిసాస్టర్...సాయిధరం కి మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్
మూడో సారి భీభత్సం సృష్టించిన రామ్ చరణ్...దేవి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here