తన కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..తెలిస్తే షాక్!!

0
2670

  సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ టెంపర్ నుండి ఇప్పటి వరకు ప్రతీ సినిమా తో అభిమానుల తో పాటు సామన్య ప్రేక్షకుల మనస్సు గెలుచు కుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ ఇలా పుంజుకోవడం తన కు ఎంతో సంతోషంగా ఉందని చెబుతూనే తన కెరీర్ లో కొన్ని సినిమాలు చేయాల్సినవి కావు కానీ ఓ సినిమా మాత్రం నన్ను మార్చడానికి కారణం అయ్యిందని చెప్పాడు.

ఆ సినిమా మరేదో కాదు…భారీ అంచనాల నడుమ 2014 లో వినాయక చవితి కానుకగా రిలీజ్ అయిన రభస అనే డిసాస్టర్ సినిమా… ఈ సినిమా ఎన్టీఆర్ ఒప్పుకోవడం తన కెరీర్ లో అతి పెద్ద తప్పుల్లో ఒకటని ఎన్టీఆర్ చెబుతున్నాడు.

సినిమా చూసిన తర్వాత తనని కలవడానికి వచ్చే అభిమానులు ఇలాంటి సినిమాలు చేయకన్నా అంటూ చెప్పిన మాటలు తన లో మార్పుకు కారణం అయ్యి టెంపర్, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ లాంటి వైవిధ్య భరితమైన సినిమాలు చేయడానికి ఉపయోగపడ్డాయని ఎన్టీఆర్ చెబుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేసే సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుందని చెబుతుండటం విశేషం.

Related posts:

20 నిమిషాల్లో ఇండియా...40 నిమిషాల్లో వరల్డ్ వైడ్...ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చారిత్రిక 20.69 ని కొట్టే హీరో ఎవరు ?
నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్న #125crForJaiLavaKusa...క్రేజ్ పవర్
మహేష్ స్పైడర్ టోటల్ బడ్జెట్-బిజినెస్-టోటల్ కలెక్షన్స్...టోటల్ లాస్ ఎంతో తెలుసా??
NEXT నువ్వే ఫస్ట్ డే కలెక్షన్స్....షాకింగ్ రెస్పాన్స్!!
పైసా వసూల్ టోటల్ కలెక్షన్స్...అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి
సినిమాకు పెట్టింది 30....వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
7 గంటలు 85 వేలు...పవర్ స్టార్ ఫ్యాన్సా మజాకా!!
అజ్ఞాతవాసి కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్...టార్గెట్ ఇదే!!
స్పైడర్ VS MCA (3-Days) నైజాం కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కర్ణాటక స్టేట్ దద్దరిల్లింది సామి....పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం
చరిత్ర తిరగరాసిన నాని...ఏ హీరో కి లేని చారిత్రిక రికార్డ్ ఇది
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...3 టికెట్స్ కోసం 1.7 లక్షాలా!!...దిమ్మతిరిగిపోయింది!
#PSPK26...ఫ్యాన్స్ కి పూనకాలే కానీ...ఓ షాక్ ఉంది సామి!!
13 రోజుల్లో టచ్ చేసి చూడు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here