రాయలసీమలో తనకి ఎదురులేదని నిరూపించుకున్న యంగ్ టైగర్

0
165

టాలీవుడ్ ఇండస్ట్రీ అతి ముఖ్యమైన ఏరియాలలో సీడెడ్ ఏరియా కూడా ఒకటి…మాస్ సినిమాలకు బ్రహ్మరథం పట్టే ఈ చోట అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరోలు అతికొద్దిమంది మాత్రమే అని చెప్పొచ్చు…వాళ్ళలో ఎన్టీఆర్ ఒకరు.

కెరీర్ లో ఇక్కడ బిగ్గెస్ట్ హిట్ ని లాస్ట్ ఇయర్ జనతాగ్యారేజ్ తో కొట్టిన యంగ్ టైగర్ ఇప్పుడు చేస్తున్న జైలవకుశకి ఇక్కడ అద్బుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో మరో హిస్టారికల్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.

కాగా ఈ సినిమా బిజినెస్ ఏకంగా 13.05 కోట్లకు జరిగినట్లు సమాచారం…ఇతర టాక్స్ లు అన్నీ కలిపి దాదాపు 14.5 కోట్లవరకు బిజినెస్ జరిగిందట ఈ సినిమా. దాంతో రాయలసీమలో తనకి ఎదురులేదని తన సినిమాల క్రేజ్ పెరుగుతూనే ఉంటుందని మరోసారి యంగ్ టైగర్ ఋజువు చేసుకున్నాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Related posts:

24 గంటలు..2.5 మిలియన్...బాలయ్య ఊరమాస్
యూట్యూబ్ లో అల్పపీడనం...యంగ్ టైగర్ సునామీ రాబోతుంది....
చిరు ఫస్ద్ డే రికార్డ్ పై కన్నేసిన ఎన్టీఆర్...కొడతాడా లేదా??
చెప్పీ మరీ కొడుతున్నాం...2017 టాప్ 3 లో జైలవకుశ...రాసి పెట్టుకోండి!!
టాలీవుడ్ మోస్ట్ వ్యూస్ [టీసర్] రికార్డ్ యంగ్ టైగర్ దే
నైజాం గడ్డపై ఎన్టీఆర్ భీభత్సం...5 సార్లు ఆ రికార్డ్...వరుసగా 4 సారి చరిత్ర
17 గంటల్లో 1 లక్షా 50 వేలు...ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా!!
1170 రోజులు.... అందుకే బాలయ్య కి అవార్డ్
విజయ్ రోల్ లో ఎన్టీఆర్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది!!
రంగస్థలం 1985 కి పోటిగా ఆ చారిత్రిక సినిమా...షాక్ లో టాలీవుడ్!!
ఊచకోత కి పరాకాష్ట....అజ్ఞాతవాసి ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డ్ ఇదే
13 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసిన జై సింహా...ఊచకోత ఇది
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది...నిజం అయితే రచ్చె!!
ఇది మామూలు డిసాస్టర్ కాదు..చరిత్రకెక్కే డిసాస్టర్ సామి!!
రంగస్థలం లేటెస్ట్ అప్ డేట్...అంతకుమించి!! రచ్చ ఖాయం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here