పవన్ అజ్ఞాతవాసి ఈ లిస్టులో ఏ ప్లేస్ లో నిలుస్తుంది…మీరే చెప్పండి??

0
1616

  తెలుగు సినిమా కలెక్షన్స్ కి అతి ముఖ్యమైన ఏరియాలలో రాయలసీమ కూడా ఒకటి. మంచి మాస్ మూవీ పడితే అదీ స్టార్ హీరో కి పడితే ఇక్కడ కలెక్షన్స్ రికార్డులు నమోదు అవ్వడం ఖాయం. ఇక్కడ స్టార్ హీరోలు నటించిన సినిమాలలో చాలా సినిమాలు సంచలన రికార్డులు నమోదు చేయగా బాహుబలి రాకతో మిగిలిన సినిమాలు అన్నీ రెండు ప్లేసులు వదిలేది మూడో ప్లేస్ నుండి తమ ర్యాంకింగ్ ని లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది.

ఒకసారి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 10 ప్లేసులలో నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండీ…
10….శ్రీమంతుడు—-9.4 కోట్లు
9…..దువ్వాడ జగన్నాథం—-10.30 కోట్లు
8…..అత్తారింటికి దారేది—10.40 కోట్లు
7……సరైనోడు—10.80 కోట్లు
6…..జనతాగ్యారేజ్—12.34 కోట్లు
5….జైలవకుశ—–12.60 కోట్లు
4….మగధీర—-13 కోట్లు
3…..ఖైదీనంబర్150—–15.30 కోట్లు
2…..బాహుబలి—–21.80 కోట్లు
1…..బాహుబలి 2——34.75 కోట్లు

ఇవీ రాయలసీమ ఏరియాలలో ఆల్ టైం టాప్ 10 ప్లేసులలో నిలిచిన సినిమాలు 2018 ఇయర్ లో భారీ ఎత్తున క్రేజీ సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపధ్యంలో ఈ లిస్టులో మార్పులు రావడం ఖాయమని చెప్పొచ్చు. పవన్ అజ్ఞాతవాసి ఈ లిస్టులో ఏ ప్లేస్ లో నిలుస్తుందో చూడాలి…మరి ఎ సినిమాలు ఈ లిస్టులో నిలుస్తాయి అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here