17 కోట్లతో ఛలో అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డ్

0
398

  బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాల బెటర్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపుతున్నాయి…పెద్ద సినిమాలు భారీ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు ఆ సినిమాలతో నష్టాల పాలు అవుతుంటే అప్పుడప్పుడు చిన్న సినిమాలు వాళ్ళను కొంతవరకు సేఫ్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన నాగశౌర్య మరియు రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన ఛలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దుమ్ము లేపే వీక్ ని పూర్తి చేసింది.

సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచి ఇప్పుడు 2018 ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా మారే అద్బుత అవకాశాన్ని సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా సినిమా మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో….

6.4 కోట్ల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల ఆవల టోటల్ గా 1.82 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 8.22 కోట్ల షేర్ ని 17 కోట్ల గ్రాస్ తో తొలి వారంలోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు 10 కోట్ల వైపు అడుగులు వేస్తున్న సినిమా ఆ మార్క్ ని అందుకుంటే ఇయర్ తొలి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

Related posts:

సైరానరసింహారెడ్డి వరల్డ్ వైడ్ గా ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ లో [జై] విలన్ గా ఎందుకు మారాడో తెలుసా??
40,00,00,000 తో భీభత్సమైన రికార్డ్ కొట్టిన ఫిదా సినిమా
ఎన్టీఆర్-కొరటాల శివ[#ఎన్టీఆర్29] దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్
ఓవర్సీస్ లో కలెక్షన్స్ వర్షం...జైలవకుశ హిస్టారికల్ స్టార్ట్
ఒకటి కాదు 2 కాదు ఏకంగా 6 సార్లు...మహేష్ స్టామినా ఇది
ట్రెండింగ్ లో తోపు...జస్ట్ న్యూస్ కే వరల్డ్ వైడ్ ట్రెండ్
2017 జైలవకుశ ఫస్ట్ అవార్డ్ వచ్చేసింది...ఏంటో తెలుసా??
విజయ్ రోల్ లో ఎన్టీఆర్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది!!
నిజం అయితే పండగే...ఇండస్ట్రీ మొత్తం ఊపేస్తున్న న్యూస్
3 రోజుల్లో 30 కోట్లు...అరాచకం సృష్టించిన నాని!!
ఆల్ టైం హ్యుమంగస్...ఫస్ట్ డే 7 కోట్లకు తగ్గేది లేదు!!
2 రోజుల్లో 100 కోట్లు....ఏస్ ఖాన్ దెబ్బకి ఇండియా మొత్తం షాక్
అజ్ఞాతవాసి డీల్ సెట్ కాలేదు...ఇక యుద్ధం తప్పేలా లేదు!!
ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ...అసలు వినాయకేనా సినిమా తీసింది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here