6 కోట్లకు అమ్మితే ఎంత లాభం వచ్చిందో తెలుసా??

0
275

  గత ఏడాది తో పోల్చితే 2018 లో ఇప్పటి వరకు తెలుగు సినిమాకి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. పెద్ద సినిమాలు త్వరలోనే రిలీజ్ కాబోతుండటంతో అందులో ఎక్కువ విజయాలు ఉండాలని అందరు కోరుకుంటున్నారు. కాగా రిలీజ్ అయిన ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో మాత్రం చిన్న సినిమా చలో మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సిందే. సినిమా బడ్జెట్ కి బిజినెస్ కి టోటల్ కలెక్షన్స్ చూస్తె షాక్ అవ్వాల్సిందే ఎవరైనా…

సినిమాను ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించి సినిమాను 6 కోట్లకు అన్ని ఏరియాలలో అమ్మగా సినిమా టోటల్ రన్ లో దుమ్ము లేపుతూ 12.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి పెట్టిన బడ్జెట్ కి 4 రెట్లు, బిజినెస్ కి 2 రెట్ల కలెక్షన్స్ ని సాధించింది.

అంటే ఈజీగా బడ్జెట్ పై 9.35 కోట్ల లాభం రాగా…బిజినెస్ కి 6.35 కోట్ల లాభాన్ని దక్కించుకుని ఈ ఏడాది బడ్జెట్ విషయం లాభం విషయంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఫాం లో లేని నాగాషౌర్యకి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన ఈ సినిమా రష్మికకి తెలుగులో అల్టిమేట్ ఎంట్రీ గా మారింది.

Related posts:

లై మూవీ 3వ రోజు కలెక్షన్స్...ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్
మెగాస్టార్ వీర లెవల్ విద్వంసానికి టోటల్ ఇండస్ట్రీ షాక్ అవ్వాల్సిందే
తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 తెలుగు సినిమాలు
అక్షరాలా 9 నిమిషాల్లో భీభత్సం..టాప్ 35 లో చోటు
సెప్టెంబర్ 10 న ఆ అద్బుతం జరిగే అవకాశం...ఫ్యాన్స్ వెయిటింగ్
ఐటమ్ సాంగ్...ఫ్లోర్ డాన్స్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది
బాలీవుడ్ టాప్ హీరోయిన్ చెర్రి సినిమాలో ఐటమ్ సాంగ్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఎన్టీఆర్-విక్రమ్ కుమార్... మనం-24 ని మించే కథ!!
చస్....ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఉత్తమ పురస్కారం...
2 రోజుల్లో 23 కోట్లు...నాని దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
అజ్ఞాతవాసి దెబ్బతో కుదేలయిన త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా??
అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్...ఏకంగా పవన్ మీదే!!
ఇంటెలిజెంట్ మూవీ లాస్ ఎంత రావచ్చో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే!!
తరుణ్ సినిమాకి అన్ని థియేటర్లా...దిమ్మతిరిగే షాక్ ఇది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇరకాటంలో పడ్డాడు...కారణం ఇదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here