రామ్ చరణ్ మళ్ళీ షాక్ ఇచ్చాడు…ఫ్యాన్స్ కి పండగే ఇది

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ లాంటి క్లాస్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం1985…మొదటగా ఈ ఇయర్ దసరాకే రిలీజ్ అనుకున్న ఈ సినిమా తర్వాత సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యింది.

కానీ ఈ సినిమా తిరిగి ఈ ఏడాదే ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. డానికి కారణం పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ కుదిరితే ఈ ఇయర్ దీపావళి లేకపోతె సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందట.

దాంతో అదే కనుక జరిగితే బాబాయ్ తో పోటి ఎందుకు అనుకున్నాడో ఏమో సేఫ్ జోన్ లో ఉండటానికి డిసెంబర్ లాస్ట్ వీక్ ని ముందే బ్లాక్ చేసి పెట్టాడట చరణ్…దాంతో సోలో హాలిడే రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో భారీ వసూళ్లు కురిసే చాన్స్ ఉంది…మరి ఎం జరుగుతుందో చూడాలి…

Leave a Comment