చరిత్రకెక్కిన సూపర్ స్టార్…ఫ్యాన్స్ కి పూనకాలే

0
2647

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాటిస్ ఫై చేసేలా కలెక్షన్స్ రాబట్టడం లో విఫలం అవతూ వస్తుంది….భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం బడ్జెట్ మూవీస్ ల మాదిరి కలెక్షన్స్ ని సాధించడం తో 124.6 కోట్ల ప్రీ రిలీజ్ కొండంత లక్ష్యం గా మారుతుంది. ఇలాంటి సమయంలో ఊరట కలిగించే అంశం సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరడం….

మొత్తం మీద మహేష్ కెరీర్ లో 50 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాలు 3 ఉండగా ఇప్పుడు స్పైడర్ సినిమా 4 వ సినిమాగా మారి మహేష్ కెరీర్ లో 4 వ సారి 50 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది అని చెప్పొచ్చు.

ఇది వరకు మహేష్ కెరీర్ లో దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మరియు శ్రీమంతుడు ఈ మార్క్ ని అధిగమించగా ఇప్పుడు స్పైడర్ మహేష్ కెరీర్ లో 4 వ సారి 50 కోట్ల మార్క్ అందుకున్న సినిమా నిలిచి కొంత ఊరట నిచ్చింది అని చెప్పొచ్చు. మరి టోటల్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుందా అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.

Related posts:

ఏకంగా 16 గంటలు ప్రపంచాన్ని ఊపేసిన పవన్ కళ్యాణ్
బాలయ్య కంచుకోటలో పైసావసూల్ న్యూ రికార్డ్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సెప్టెంబర్ 10 సక్సెస్ మీట్ లో మరో స్పెషల్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
500 కోట్ల రామాయణం లేక...మగధీర 2---ఏది ఫైనల్
బాలయ్య భీభత్సానికి సిద్ధం అవ్వండీ...అఫీషియల్ టీసర్ డేట్!!
టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 కి చేరుకున్న యంగ్ టైగర్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఈ రికర్డుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...7 రోజుల్లో భీభత్సం ఇది
రామ్ చరణ్ తో సినిమా కోసం కొరటాల రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ 50 కోట్ల మార్క్...అదీ ఫస్ట్ డే నే...ఊరమాస్ రికార్డ్
8 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫస్ట్ డే రాజుగారిగది 2 కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహేష్ భరత్ అనే నేను పై షాకింగ్ కామెంట్స్ చేసిన కొరటాల శివ
బడ్జెట్ 10 కోట్లు...తెలుగు బిజినెస్ 3.2 కోట్లు...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే....???
ఆల్ మోస్ట్ అఫీషియల్ న్యూస్...ఈయన అవుట్...ఆయన ఇన్!!
తలైవా సినిమా ని కొనే దమ్ము ఎవరికి ఉంది??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here