చస్….1 లక్షా 80 వేల ట్వీట్స్…భీభత్సానికి పరాకాష్ట

0
944

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్28 రీసెంట్ గా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం తో టోటల్ టాలీవుడ్ మొత్తం ఈ ఈవెంట్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. కాగా అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ చేసి ఎంజాయ్ చేశారు.

మొత్తం మీద 24 గంటల్లో 1 లక్షా 80 వేల ట్వీట్స్ ఎన్టీఆర్28 హాష్ టాగ్ పై పడినట్లు సమాచారం. జస్ట్ మూవీ లాంచ్ వేడుకకే ఇలాంటి రికార్డ్ సొంతం చేసుకోవడమ ఒక్క ఎన్టీఆర్28 కే సొంతం అయింది. ఇది వరకు ఎన్టీఆర్ జైలవకుశ లాంచ్ టైం లో కూడా సుమారు….

1 లక్షా 35 వేల వరకు ట్వీట్స్ పడగా ఈ సారి ఆ రికార్డ్ బ్రేక్ అయ్యి 1 లక్షా 80 వేల ట్వీట్స్ తో ఎన్టీఆర్28 భీభత్సం సృష్టించింది. కాగా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి కొనసాగుతుండగా సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పుడు ఇండస్ట్రీ లో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Related posts:

చరిత్రకెక్కిన మెగాస్టార్ రికార్డ్...ఆల్ ఇండియా నంబర్[1]తో హిస్టరీ
పవర్ స్టార్ ఫ్యాన్స్ మళ్ళీ షాకింగ్ న్యూస్...ఏంటి సామి ఇదీ
7 నిమిషాల్లో టాప్ 50...ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియల్ పవర్ ఇది
15 కోట్లతో జైలవకుశ సంచలనం ఫైనల్ అయితే భీభత్సమే
ఏం..సినిమారా బాబు...నైజాం చరిత్ర సృష్టించిన ఫిదా
తగ్గేది లేదు....300 కోట్ల సినిమా అది నాకే కావాలి అంటున్న....??
రంగస్థలం1985 పై షాకింగ్ న్యూస్...ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది
25 రోజుల్లో జైలవకుశ 79,00,00,000..ఊచకోత కోసిన ఎన్టీఆర్
||2 గంటల లేట్|| అయినా పవన్ ఫ్యాన్స్ భీభత్సం
మెగాస్టార్ తోపే....104 కొట్టినా...ఈ ఇయర్ రికార్డ్ మాత్రం ఎన్టీఆర్ దే
తెలుగు హీరోల గొప్పదనం...మార్పుతో రెచ్చిపోతున్నారు!!
రంగస్థలం ఆడియో రిలీజ్ డేట్ ఇదే...భీభత్సం పక్కా!
రామ్ చరణ్ విలన్ కి అన్ని డబ్బులా...టాలీవుడ్ మొత్తం షాక్
ఆ 2 సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు నేను స్టార్ అయ్యే వాడిని!!
శర్వానంద్ కి ఇంత క్రేజా...షాక్ లో టాలీవుడ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here