చి.ల.సౌ 10 డేస్ కలెక్షన్స్…పాపం! | 123Josh.com
Home న్యూస్ చి.ల.సౌ 10 డేస్ కలెక్షన్స్…పాపం!

చి.ల.సౌ 10 డేస్ కలెక్షన్స్…పాపం!

0
1298

తెలుగు లో మంచి సినిమాలు రావు అంటారు వస్తే చూసేవాళ్ళు చాలా తక్కువ…రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చి.ల.సౌ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ సినిమా స్లో గా ఉండటం, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది.

కానీ మంచి ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ నిరాశనే మిగిలించాయి. ఓవరాల్ గా సినిమా బిజినెస్ 3.2 కోట్లు అవ్వగా మొదటి 4 రోజుల్లో 1.85 కోట్ల షేర్ ని అందుకుంది ఈ సినిమా.

ఇక 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 2.65 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో కోటి షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గత వీకెండ్ సినిమాలకు తోడు 15 నా భారీ గా సినిమాలు ఉండటంతో ఈ సినిమా క్లీన్ హిట్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here