ఫస్ట్ డే చినబాబు కలెక్షన్స్ కి Rx100 షాక్…కానీ! | 123Josh.com
Home న్యూస్ ఫస్ట్ డే చినబాబు కలెక్షన్స్ కి Rx100 షాక్…కానీ!

ఫస్ట్ డే చినబాబు కలెక్షన్స్ కి Rx100 షాక్…కానీ!

0
1457

తెలుగు లో క్రేజ్ ఉన్న తమిళ్ హీరోలలో కార్తీ ఒకరు, కెరీర్ స్టార్టింగ్ లో ఇక్కడ మంచి విజయాలను సాధించినా తర్వాత స్లో డౌన్ అయిన కార్తీ తిరిగి ఊపిరి, ఖాకీ సినిమాలతో జోరు అందుకున్నాడు. ఇప్పుడు చినబాబు అంటూ ఫ్యామిలీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..

సినిమాకి పర్వాలేదు అనే టాక్ రాగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమాకి చిన్న సినిమా rx100 నుండి తీవ్ర పోటి ఎదురయింది, ఫ్యామిలీ ఆడియన్స్ చినబాబు సినిమాకి వెళుతున్నా యూత్ మాత్రం rx100 కే ఓటు వేస్తున్నారు.

దాంతో మొదటి రోజు కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో సాధించలేక పోయింది ఈ సినిమా…ఈజీగా 1.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా rx100 వలన డ్రాప్స్ తో 80 లక్షల షేర్ ని మాత్రమె సాధించగలిగింది చినబాబు సినిమా. మరి వీకెండ్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here